Social News XYZ     

DCI Employees request Pawan Kalyan to stop Dredging Corporation of India from privatization

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ప్రైవేటీకరణను ఆపించండి:
జనసేన అధ్యక్షునికి ఉద్యోగుల వినతి.

DCI Employees request Pawan Kalyan to stop Dredging Corporation of India from privatization

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ( డి.సి.ఐ.) ను ప్రైవేటీకరణ చేయనున్నారన్న ప్రకటనలతో ఆందోళన చెందుతున్న ఉద్యోగులు  జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలసి  డి.సి.ఐ.ని ప్రయివేటీకరణ బారి నుంచి రక్షించాలని విన్నవించారు. డి.సి.ఐ. విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో అక్కడి ఉద్యోగ  సంఘాల ప్రతినిధులు కొందరు హైద్రాబాదులోని జనసేన పరిపాలన కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని  శనివారం కలుసుకుని వినతి పత్రాన్ని సమర్పించారు.లాభాలలో ఉన్నడి.సి.ఐ. సంస్థను ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టడం దారుణమైన విషయమని  వారు  అన్నారు.

 

దీనిపై తీవ్రంగా స్పందించిన శ్రీ పవన్  కళ్యాణ్ గారి ప్రసంగం  వీడియో ను మీకు అందచేస్తున్నాము.. చూడండి .

Facebook Comments
DCI Employees request Pawan Kalyan to stop Dredging Corporation of India from privatization

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: