Vijay Antony Indra Sena In Post Production Stage

“Indra Sena” is an upcoming film of Vijay Antony, who made his mark in Tollywood by scoring commercial hits with different and unique subjects. Radhika Sarathkumar and Fathima Vijay Antony are jointly producing the movie under R Studios and Vijay Antony Film Corporation Banners, while G Srinivasan is the director.

After winning critical accolades for his performance in Dr. Saleem and Nakili, Vijay Antony created sensations with the humongous success of  Bichagadu. Later, he scored commercial success with the films Bethaludu and Yemen. While Bichagadu was high on mother sentiment, brother-sentiment is going to be selling-point in Indra Sena. Besides adequate action, the movie is high on emotions.

Currently, Indra Sena is in post-production stages. First look poster of the movie launched by megastar Chiranjeevi had got an immense response. Producers are planning to release audio as well as a movie soon.

Vijay Antony, Diana Champika, Mahima, Jewel Mary, Radha Ravi, Kali Venkat, Nalini Kanth and Rindu Ravi are the prime cast in the film that is written by Basha Sri, choreography is by Kalyan, stunts by Rajasekhar, art by Anand Mani, editing and music are by Vijay Antony, Ciematography is by K Dil Raju,. Sandra Johnson is line producer of the film produced jointly by Radhika Sarathkumar and Fathima Vijay Antony. G Srinivasan is the director.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో విజ‌య్ ఆంటోని `ఇంద్ర‌సేన‌`

వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో    తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంథోని తాజాగా నటిస్తోన్న చిత్రం ఇంద్రసేన. ఆర్.స్డూడియోస్, విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని ఇంద్రసేన ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జి.శ్రీనివాసన్ దర్శకుడు.

నకిలీ, డా.స‌లీంల‌తో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్న విజ‌య్ ఆంటోని బిచ్చ‌గాడుతో  సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. త‌ర్వాత భేతాళుడు, యెమ‌న్ చిత్రాల‌తో క‌మ‌ర్షియ‌ల్ హీరోగా స‌క్సెస్ సాధించారు. బిచ్చ‌గాడు చిత్రంలోని మ‌ద‌ర్ సెంటిమెంట్‌కు త‌న అద్భుత‌మైన న‌ట‌న‌ను తోడు చేసి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ వ‌ర్షాన్ని కురిపించిన విజ‌య్ ఆంటోని ఇంద్ర‌సేన చిత్రంలో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో ఆక్టుకోవ‌డానికి సిద్ధ‌మైయ్యారు విజ‌య్ ఆంటోని. బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో పాటు హై ఎమోష‌న్స్ కాంబినేష‌న్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల చిరంజీవిగారు విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ బావుంద‌ని మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేసి సినిమాను కూడా త్వ‌ర‌గానే విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు తెలిపారు.

విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా,  జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి  మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి, సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు: రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%