Social News XYZ     

‘Project C 420’ movie launched in Australia

'Project C 420' movie launched in Australia

Chaitanya, Divi Prasanna as hero heroines on the Film named 'Project C 420' is started in Australia (Sri Vishnu Shiva Mandir (Canberra). In this Movie Director by Mahesh. Film and Reels Unit Speaking on the occasion, "An idia may or may not change a life but a small mistake completely ruins your life" is the main theme of the movie. Indians, Australians, Indonesians and Pakistanies starring this movie. Music Director by Mark K Robin, Director of Photography by Santosh Shanamoni and Producers by Film'N Reels Team

ఆస్ట్రేలియా లో ప్రారంభమైన 'ప్రాజెక్ట్ సి 420'

 

ఫిలిమ్ అండ్ సి పతాకం పై చైతన్య, దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా మహేష్ దర్శకత్వంలో (ప్రొడక్షన్ నెంబర్ 1) 'ప్రాజెక్ట్ సి 420' చిత్రం ప్రారంబోత్సవం ఆస్ట్రేలియాలోని శ్రీ విష్ణు శివ మందిర్ (కాన్బెర్రా ) లో ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఫిలిమ్ అండ్ రీల్స్ టీం మాట్లాడుతూ "ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో తెలియదుగాని ఒక చిన్న తప్పు మాత్రం జీవితం దూల తీర్చేస్తుంది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది.  ఇండియన్స్, ఆస్ట్రేలియాన్స్, ఇండోనేసియన్స్ అండ్ పాకిస్తానీస్ తదితరులు నటిస్తున్న భారతీయ తెలుగు చిత్రం ఇది. దాదాపు 80% ఆస్ట్రేలియన్ టెక్నిషన్స్ ఈ చిత్రం కోసం పనిచేయనున్నారు. ఇప్పటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొని అక్టోబర్ 30 న షూటింగ్ కంప్లీట్ చేయనున్నాం" అన్నారు.

చైతన్య, దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్: మార్క్ కే రాబిన్(Mark K Robin), డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రాఫీ: సంతోష్ శనమొని, ప్రొడ్యూసర్స్: ఫిలిమ్ అండ్ రీల్స్ టీమ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్: మహేష్

Facebook Comments
'Project C 420' movie launched in Australia

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.