Chennai, Sep 18 (IANS) Superstar Mahesh Babu's forthcoming Telugu spy-thriller "Spyder" has been cleared by the Central Board of Film Certification (CBFC) with a U/A certificate and without cuts. The film is slated for worldwide release on September 27.
On the film's official Twitter handle, it was posted on Monday that the film has been certified U/A.
" 'Spyder' censor complete. Certified U/A. Also has unique distinction of no disclaimers and statutory warnings throughout the movie," read the tweet.
The film, according to a source from the film's unit, has no drinking or smoking scenes.
Directed by A.R Murugadoss, the film has been simultaneously made in Tamil as well. The Tamil version is yet to be certified.
In the film, Mahesh Babu plays an Intelligence Bureau officer.
Said to be made on a lavish budget of approximately Rs. 120 crore, the film is based on bio-terrorism and features actor-filmmaker SJ Suryah as the antagonist.
Rakul Preet Singh plays the leading lady.
సూపర్‌స్టార్ మహేష్ 'స్పైడర్' సెన్సార్ పూర్తి - సెప్టెంబర్ 27 విడుదల
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని సింగిల్ కట్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ పొందింది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుగా సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. హేరిస్ జయరాజ్ సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో ఇటీవల విడుదలై సూపర్ సక్సెస్ అయింది. సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ ఫస్ట్ కాంబినేషన్‌లో రూపొందిన 'స్పైడర్' ట్రైలర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునే స్థాయిలో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సూపర్‌స్టార్ మహేష్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నారు దర్శకనిర్మాతలు.
సూపర్‌స్టార్ మహేష్, రకుల్‌ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాత: ఎన్.వి.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.