Mohan Babu to Play SV Ranga Rao in Mahanati Savitri Biopic

Versatile actor Dr. Mohan Babu is all set to play legendary actor SV Ranga Rao in Mahanati, the biopic based on life of the great yesteryear actress Savithri. Makers have officially announced the news that ‘Vilakshana Natudu’ Mohan Babu agreed to reprise the role of ‘Vishwa Nata Chakravarthy’ SV Ranga Rao in the film. Reportedly, Mohan Babu will be joining the team by end of October or early in November. However, it will be a brief cameo appearance, add sources.

Keerthy Suresh is reprising the titular role of ‘Mahanati Savithri’ in this ambitious project directed by Nag Ashwin of ‘Yevade Subrahmanyam’ fame. The film is being produced by Swapna Cinema and Vyjayanthi Movies. Samantha is playing a key role in the film while Dulquer Salmaan will be seen as Tamil veteran actor Gemini Ganesan and Prakash Raj to appear as producer Chakrapani of Vijaya Vahini Studios. Shalini Pandey of Arjun Reddy fame is also part of this film. Mahanati is a bilingual being made simultaneously in Telugu and Tamil.

"మహానటి"లో ఎస్వీ రంగారావుగా విలక్షణ నటుడు మోహన్ బాబు

సావిత్రి జీవితం ఆధారంగా "ఎవడే సుబ్రమణ్యం" ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, "అర్జున్ రెడ్డి" ఫేమ్ షాలిని పాండే, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ అందరూ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర బృందంలో మరో మహానటుడు వచ్చి చేరాడు. ఆయనే "విలక్షణ నటుడు" మోహన్ బాబు. విశ్వ నటచక్రవర్తి ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు.

అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ మొదటివారం నుండి ఆయన షూటింగ్ లో పాల్గొననున్నారు. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. మోహన్ బాబు గారి స్క్రీన్ ప్రెజన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పాలకొల్లులో జరుగుతోంది. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు దర్శకనిర్మాతలు.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%