Young Hero Vinnu’s ”Sekharam Gari Abbayi” to release in october

'Sekharam Gari Abbayi' Produced by  Dr. Madhu Fomra (MF Creations) and Maddipati Somasekhara Rao (Achiever's signature). It has got a very good content...with  family values The film has Vinnu Maddipati and Akshata in lead roles and a list of successful padding artists like Suman, Sana, Kasi Viswanath.

The line of the movie is interesting and new where in Shakalaka Shanker holds the comedy part, it's the family entertainer with love story.The Hero and Heroin have done an exellent job well to bring life into their roles.

The first look of the film launched by Dr.Mohan Babu received a good response.Recently, the film's motion poster is released by popular director Shrivas.

Talkie part has been completed. First look has got a good response. Motion poster too is well received. Audio has reached platinum disc level..so audio success meet will be held in this month.producers are planning to release the movie in the month of October.

Director...akshita Music is by Sai Elender, while cinematography is from Raghava.  Nandamuri Hari is the editor

అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు      యoగ్‌ హీరో విన్ను 'శేఖరం గారి అబ్బాయి'  

ఎం.ఎఫ్‌ క్రియేషన్స్‌ పతాకం పై అచ్చివర్స్ సిగ్నేచర్ బ్యానర్ లో హీరోయిన్‌ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం 'శేఖరం గారి అబ్బాయి'. విన్ను మద్దిపాటి, అక్షత నాయకానాయికలు. ఇటీవల డా.మోహన్‌ బాబు లాంచ్‌ చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు చక్కని స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకులు శ్రీవాస్‌ ఆవిష్కరించారు.

విన్ను మద్దిపాటి ఈ చిత్రంతో కథానాయకుడుగా తెరంగేట్రం చేసారు, కథానాయిక అక్షత దర్శకురాలిగా వ్యవహరించడం ఓ విశేషం. సరైన ప్లానింగ్‌తో బడ్జెట్ కథకు తగిన విధంగా దర్శకురాలు అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా వైవిధ్యమైన కథనంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా రూపొందింది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబరు లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నరు.  యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం:సాయి యెలేందర్, కెమెరా:రాఘవ, ఎడిటింగ్:నందమూరి హరి, నిర్మాతలు:మద్దిపాటి సోమశేఖరరావు, మధుఫోమ్రా, దర్శకత్వం:అక్షత.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%