Social News XYZ     

Malli Premiste completes censor, ready to release

మళ్ళీ ప్రేమిస్తే

Malli Premiste completes censor, ready to release

రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మాతగా 'ప్రేమిస్తే' భరత్, రుహాని శర్మ, అంగనా రాయ్ హీరో, హీరోయిన్లుగా నిర్మిస్తున్న చిత్రం "మళ్ళీ ప్రేమిస్తే". సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రేమిస్తే చిత్రం తర్వాత భరత్ చేస్తున్న ప్రేమ కథా చిత్రం. భరత్ తనను ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే తను పడ్డ స్ట్రగుల్ ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు. విజయ్ కురకాల సంగీత దర్శకత్వంలో 5 పాటలను ఎంతో చక్కగా రూపుదిద్దారు. ప్రేమిస్తే చిత్రం తర్వాత ఈ 'మళ్ళీ ప్రేమిస్తే' చిత్రం అంత ఘన విజయం సాధిస్తుందని చిత్ర నిర్మాత, దర్శకులు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

 

నటీనటులు :

'ప్రేమిస్తే' భరత్, రుహాని శర్మ, అంగనా రాయ్, కాశీ విశ్వనాధ్, సురేఖా వాణి, సన, కోటేశ్వర రావు, 'ఫన్ బకెట్' త్రిశూల్, శివరాం మరియు తదితరులు.

సాంకేతిక వర్గం :

సంగీతం - విజయ్ కురకాల

సినిమాటోగ్రఫీ - ముజీజ్ మాలిక్

ఎడిటింగ్ - నందమూరి హరిబాబు

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ - పి. శేషగిరి రెడ్డి, ఎస్.కె. రఫీ

సహ నిర్మాత - కిరణ్ తనమాల

నిర్మాత - జాన్ సుధీర్ పూదోట

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - రవి భార్గవన్

Facebook Comments
Malli Premiste completes censor, ready to release

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.