Social News XYZ     

Nadhiya’s Tamil hit Tirukkuvaradhakadi to release as Devi in Telugu

Nadhiya's Tamil hit Tirukkuvaradhakadi to release as Devi in Telugu

Tirukkuvaradhakadi is a super hit Tamil film that starred popular actress Nadhiya in lead role. The film collected Rs 15 crores in the neighboring state. Vainavi presents the Telugu version which will be released here with the title 'Devi'. Suvarna is producing the film 'Devi' under Suvarna Pictures Banner, wherein D Thulasidas is the director. It is a revenge and horror drama film. Currently, dubbing works are happening for the film which is getting ready for release.

"This is the second time, Nadhiya acted in a police officer role in the film after Drishyam. In fact, Nadhiya played the role exceptionally well. Director Thulasidas made it as an engaging entertainer from start to end. We are planning to release the movie soon," said producer Suvarna.

 

Nadhiya, Kovai Sarala, Iniya, Aarthi, Sangeetha and Archana are lead cast in the film. Manoj R penned story, MG Srikumar provided music, Sanjeev Shankar is the cinematographer and K Srinivas is the editor for the film. Suvarna is the producer and Thulasidas is the director.

విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి`

ప్ర‌ముఖ న‌టి న‌దియా ప్ర‌ధాన పాత్రలో రూపొందిన చిత్రం తిరుక్కువరాధ‌కాది. త‌మిళంలో ప‌దిహేను కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన ఈ సినిమాను వైన‌వి స‌మ‌ర్ప‌ణ‌లో  సువ‌ర్ణ పిక్చ‌ర్స్ బేన‌ర్‌పై తెలుగులోదేవిపేరుతో విడుద‌ల చేస్తున్నారు. సువ‌ర్ణ నిర్మాత‌. డి.తుల‌సిదాస్ ద‌ర్శ‌కుడు. ప‌గ‌, ప్ర‌తీకార నేప‌థ్యంలో హార‌ర్ జోన‌ర్‌లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ప్ర‌స్తుతం తెలుగులో అనువాద కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.దృశ్యం` త‌ర్వాత న‌దియా పోలీస్ పాత్ర‌లో న‌టించిన చిత్ర‌మిది. ఈ సినిమాలో న‌దియా పాత్ర‌కు చాలా అద్భుతంగా ఉంటుంది. ద‌ర్శ‌కులు తుల‌సీదాస్‌గారు సినిమాను ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత సువ‌ర్ణ తెలిపారు.

న‌దియా, కోవై స‌ర‌ళ‌, ఇనియా, ఆర్తి, సంగీత‌, అర్చ‌న త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి క‌థః మ‌నోజ్‌.ఆర్‌,  సంగీతంః ఎం.జి.శ్రీకుమార్‌, ఎడిట‌ర్ః కె.శ్రీనివాస్‌, సినిమాటోగ్ర‌ఫీః సంజీవ్ శంక‌ర్‌, నిర్మాతః సువ‌ర్ణ‌, దర్శ‌క‌త్వంః తుల‌సీదాస్.

Facebook Comments
Nadhiya's Tamil hit Tirukkuvaradhakadi to release as Devi in Telugu

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.