Social News XYZ     

Official Statement from NTR Jr about Service Tax Exemption News Reports

Official Statement from NTR Jr about Service Tax Exemption News Reports

In response to the news published today about non-payment of Service tax for the feature film "Nannaku Prematho", which was produced in England (London) , I hereby release this press release to present the correct facts.

I have acted in the above film in 2015 which was made in the UK by the producer. I was advised by legal and tax experts that any Service(in this case as an actor) rendered outside India for which payment is received in Foreign Exchange , is not taxable for Service tax in India . Accordingly, I have not collected the service tax from the producer of "Nannaku Prematho".

 

In 2016 when C&AG officials conducted a review of my Service Tax returns and raised a query, my legal and economic team gave an explanation in writing about the same. After sending that written reply in 2016, Till date,we have not received any further communication regarding this matter, like a show cause notice or demand, from the authorities.

If and when I receive any communication from the authorities ,I will respond as per the applicable law. I have been a law abiding citizen and faithful Income tax and Service tax payer  for the last several years. I have been complying with all the applicable laws scrupulously in time. I have the highest respect for the laws of this great country India.

In the present matter, if it is found by the competent Authority that I have to pay the Service Tax, I will pay every single penny as required of me. I am waiting to hear from the authorities regarding the same.

I am releasing this statement so that the correct version of facts is represented.

నేడు వార్తల్లో వచ్చిన సర్వీస్ టాక్స్ మినహాయింపు కథనం పై , ఒక బాధ్యత గల భారత పౌరుడి గా నా స్పందన తెలియచేయటం సబబు అని భావించి, జరిగిన సంఘటనలను వివరించ దలిచాను. 2015 లో "నాన్నకు ప్రేమతో" అనే సినిమా లో నటించిన సంగతి తెలిసినదే.

ఇది  లండన్ లో నిర్మించిన చిత్రం.  పొరుగు దేశం లో అందించిన సర్వీస్ (హీరో గా) కు భారత దేశం లో సర్వీస్ టాక్స్ వర్తించదు అని నాకు చెప్పడంతో, చట్టం ప్రకారమే నేను "నాన్నకు ప్రేమతో" సినిమా నిర్మాతల వద్ద సర్వీస్ టాక్స్ వసూలు చేయలేదు.

2016 లో, ఇదే విషయం పై CAG నుండి వచ్చిన క్వెరీ కి లిఖిత పూర్వం గా మా ఆడిటర్ లు స్పందించటం జరిగింది. ఆ స్పందన తరువాత, ఎటువంటి అధికారిక ఉత్తర్వులు కానీ, నోటీసు లు కానీ మాకు అందలేదు.

చాలా సంవత్సరాలు గా ఆదాయపు పన్ను మరియు సర్వీస్ టాక్స్ క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వ్యక్తిని నేను. భారత పౌరుడి గా నా చట్టపరమైన బాధ్యతలను ఎన్నడూ మరువలేదు.

ఈ విషయం లో సంబంధిత అధికారుల నుండి నాకు ఆదేశాలు అందితే, నా వైపు నుండి నేను చట్టపరం గా చెల్లించాల్సిన రుసుము ఏమైనా ఉంటే, అణా పైసల తో సహా చెల్లించేందుకు నేను సిద్ధము గా ఉన్నాను. ఈ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

చట్టానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలి అని నమ్మే నేను, ఈ విషయం లో కూడా అదే పాటిస్తున్నాను.

Facebook Comments
Official Statement from NTR Jr about Service Tax Exemption News Reports

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.