Young hero Bellamkonda Sai Srinivas and super sensational director Boypati Srinu’s new movie Jaya Janaki Nayaka coming as Production No 2 from Dwaraka Creations produced by Miriyala Ravinder Reddy finished censor formalities just now to receive U/A certification without a single cut. The film is scheduled for release on August 11.
Jaya Janaki Nayaka is a high budgeted project made on top notch production values and high-end technicalities with a strong star cast. Till date, the teaser, trailer, and audio released into the market have been received well and is trending on top.
“We are very glad to have finished censor hurdle with zero cuts and received U/A paving the way for grand release on Aug 11.
Jaya Janaki Nayaka happens to be a special movie made on uncompromised production standards with a splendid budget.
Rock Star Devi Sri Prasad composed audio has already been big hit and topping the charts.” producer Miriyala Ravinder Reddy said.
Story, Screenplay, Direction: Boyapati Srinu
Producer: Miriyala Ravinder Reddy
Dialogues: M Rathnam
Music: Devi Sri Prasad
Choreography: Prem Rakshit
Cameraman: Rishi Punjabi
Art: Sahi Suresh
Editor: Kotagiri Venkateshwara Rao
Fight Master: Ram Lakshman
PRO: Vamsi Shekar
Stills: Jeeva
సెన్సార్ పూర్తి చేసుకొన్న "జయ జానకి నాయకి"
ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 11 విడుదల !!
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "జయ జానకి నాయక". బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యం వహించారు.
క్లాస్-మాస్ ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకొనే విధంగా దేవి తనదైన మార్క్ తో రెడీ చేసిన "జయ జానకి నాయక" ఆడియో జూలై 31న అంగరంగ వైభవంగా సినీ ప్రముఖుల సమక్షంలో విడుదలైన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న "జయ జానకి నాయక" సెన్సార్ నేడు పూర్తయ్యింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి "యు/ఎ" సర్టిఫికెట్ లభించింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ మాట్లాడుతూ.. "ఏ విషయంలోనూ రాజీపడకుండా "జయ జానకి నాయక" చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సినిమా విజువల్స్-గ్రాండియర్ తెలుగు సినిమాకు బెంచ్ మార్క్ లా నిలిచిపోతాయి. ఇవాళ సెన్సార్ పూర్తయ్యింది, సినిమా చూసిన సెన్సార్ సభ్యులు "యు/ఎ" సర్టిఫికెట్ ను అందించారు. క్లీన్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "జయ జానకి నాయక" చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న పూర్తి నమ్మకం మాకుంది" అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.
This website uses cookies.