Dulquer-Sai Pallavi’s ‘Kali’ coming in Telugu

Malayalam hit 'Kali', starring Dulquer Salmaan (whose performance in 'OK Bangaram' was critically acclaimed) and Sai Pallavi, the 'Fidaa' sensation, is coming in Telugu.  The dubbed version rights have been acquired by DV Krishna Swamy and he will release the film on Lakshmi Chennakesava Films.

Directed by Sameer Thahir, the action-thriller literally means 'Rage' in Malayalam

Currently, the film's dubbing and RR works are ongoing.  The title and its logo will be released in the second week of August.  Efforts are on to release the movie in the month of September.

Gopi Sunder, who has composed music for some of the best movies and who has been awarded as the best music director at the national level, is this film's music director.

Dialogues are by Bhasha Sri
Lyrics are by Surendra Krishna.  The cinematography is by Girish Gangadharan.  Executive Producer is Dakshin Srinivas.  Co-produced by V Chandrasekhar, it is produced by DV Krishnaswamy.  Samir Thahir is the director.

తెలుగు విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `క‌లి`

ఓకే బంగారం సినిమాతో దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఇటీవ‌ల విడుద‌లైన సెన్సేష‌న‌ల్ హిట్ అయిన ఫిదాతో భానుమ‌తిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన సాయి ప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్‌లో న‌టిస్తున్నారు. సాయిప‌ల్ల‌వి ఎంసిఎ చిత్రంలో న‌టిస్తుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా తెలుగులో విడుద‌ల కానుంది. దుల్క‌ర్ స‌ల్మాన్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్‌ చిత్రం క‌లి. ఈ సినిమాను తెలుగు అనువాద హ‌క్కుల‌ను ప్ర‌ముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్ డి.వి.కృష్ణ‌స్వామి ద‌క్కించుకున్నారు.

ప్రస్తుతం తెలుగు అనువదానికి సంబంధించిన డబ్బింగ్, మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆగ‌స్ట్ 2వ వారంలో ఈ సినిమా టైటిల్, లోగో విడుద‌ల చేస్తారు. సెప్టెంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప‌లు ఉత్త‌మ చిత్రాల‌కు సంగీతం అందించి జాతీయ‌స్థాయిలో ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా అవార్డ్స్ అందుకున్న గోపీసుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సెప్టెంబ‌ర్ నెల‌లో సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి మాట‌లుః భాషా శ్రీ, సాహిత్యంః సురేంద్ర కృష్ణ‌, సంగీతంః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః గిరీష్ గంగాధ‌ర‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ద‌క్షిణ్ శ్రీనివాస్‌, కో ప్రొడ్యూస‌ర్ః వి.చంద్ర‌శేఖ‌ర్‌, నిర్మాతః డి.వి.కృష్ణ‌స్వామి, ద‌ర్శ‌క‌త్వంః స‌మీర్ తాహిర్‌.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%