Social News XYZ     

Vijay Devarakonda’s “Arjun Reddy” Releasing on August 25

Vijay Devarakonda's "Arjun Reddy" Releasing on August 25

Young and talented hero Vijay Devarakonda is getting back into action. After the most impressive show put forward with two beautiful films Yevade Subramanyam and Pellichoopulu, he will be seen as an arrogant medico in the title role of Arjun Reddy.

Produced by Pranay Reddy Vanga and directed by Sandeep Reddy Vanga, Arjun Reddy will showcase the new action mixed romantical shade of Vijay as the film has finished entire production shot in various locations of Hyderabad, Dehradun, Mangalore, New Delhi and foreign locations like Italy along with post production.

 

“We are excited to announce Arjun Reddy release date as August 25. Thanks to the enormous support from hero Vijay Devarakonda, heroine Shalini and the faith Sunil Narang of Asian Cinemas and KFC Entertainments had on our product by acquiring the rights for two Telugu states.

At the same time, unprecedented reception to Arjun Reddy teaser and trailer made us elated. As we informed earlier, Arjun Reddy is an intensely made youthful film incorporated with grand visuals and inimitable passion.
Arjun Reddy will stand for mind-blowing cinematography and novelty in sound design which will stand out.
Get ready for an energetic outing with Arjun Reddy on August 25,” producer Pranay Reddy said.

Artists:
Devarakonda Vijay Sai, Shalini, Jia Sharma, Priyadarshi, Kamal Kamaraju, Sanjay Swaroop, Kanchana
Technicians:
Sound Mixing: Rajakrishnan
Sound Design: Sync Cinema
VFX: Hari Krishna
Costumes: Sura Reddy
Lyrics: Ananth Sriram, Rambabu Gosala
Executive Producer: Krishna Vodapalli
Music: Radhan
Camera: Raj Thota
Editing: Shashank
Producer: Pranay Reddy Vanga
Banner: Bhadrakali Pictures
Written, Directed By: Sandeep Reddy Vanga

ఆగస్ట్ 25న విజయ్ దేవరకొండ "అర్జున్ రెడ్డి" 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ ఆగస్ట్ 25న "అర్జున్ రెడ్డి" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ పతాకంపై సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విల‌క్ష‌ణ పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో విజ‌య్ దేవ‌ర కొండ ఈ చిత్రంలో యారోగెంట్ మెడిక‌ల్ స్టూడెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై వ‌చ్చిన అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజెనెస్‌కు క్రేజ్ ఏర్ప‌డింది. విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి 2 చిత్రాన్ని విడుద‌ల చేసిన ఏషియ‌న్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు. ర‌ధ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో త్వ‌ర‌లో మార్క‌ట్లోకి విడుద‌ల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ప్రణయ్ వంగా మాట్లాడుతూ.. "హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ-షాలినిలు అందించిన సపోర్ట్ తోనే హైద్రాబాద్, డెహ్రాడూన్, మంగళూరు, న్యూడిల్లీ మరియు ఇటలీ వంటి ప్రదేశాల్లో షూటింగ్ చేయగలిగాం. ఇంటెన్స్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న అర్జున్ రెడ్డి చిత్రాన్ని నైజాంలో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఏషియ‌న్ ఫిలింస్‌తో పాటు కె.ఎఫ్‌.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 25న విడుద‌ల చేయనుండడం చాలా సంతోషంగా ఉంది. ఎగ్జిక్యూషన్-కెమెరా వర్క్-సౌండ్ డిజైన్ "అర్జున్ రెడ్డి" చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి" అన్నారు.

విజ‌య్ దేవ‌ర కొండ‌, షాలిని, జియా శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, క‌మ‌ల్ కామ‌రాజు, సంజ‌య్ స్వ‌రూప్‌, కాంచ‌న ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ః రాజ‌కృష్ణ‌న్‌, సౌండ్ డిజైన్ః సింక్ సినిమా, వి.ఎఫ్‌.ఎక్స్ః హ‌రికృష్ణ‌, సాహిత్యంః అనంత శ్రీరాం, రాంబాబు గోసాల‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కృష్ణ వ‌డ్డేప‌ల్లి, మ్యూజిక్ః ర‌ధ‌న్‌, కెమెరాః రాజ్ తోట‌, ఎడిటింగ్ః శ‌శాంక్‌, నిర్మాతః ప్ర‌ణ‌య్ వంగా, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః సందీప్‌రెడ్డి వంగా.

Facebook Comments
Vijay Devarakonda's "Arjun Reddy" Releasing on August 25

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.