Social News XYZ     

Kadhambari completes dubbing work, release this month

`కాదంబ‌రి` అనువాదం పూర్తి, ఈ నెల‌లోనే రిలీజ్‌
త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ `కాదంబ‌రి`గా తెలుగులో..!

Kadhambari completes dubbing work, release this month

త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఓరుబంతి నాల్‌ర‌న్ ఓరు వికెట్‌ తెలుగులో కాదంబ‌రి (ఇంటి నెంబ‌ర్ 150) పేరుతో అనువాద‌మై రిలీజ‌వుతోంది. జె.లోకేశ్వ‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్.డి.ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తోంది. జె.రాధా శివ‌రామ్‌, మ‌న్వ‌ర్ భాషా ఈ చిత్రానికి నిర్మాత‌లు. అనువాద కార్య‌క్ర‌మాలు స‌హా సెన్సార్ ప‌నులు పూర్త‌య్యాయి. ఈ నెల‌లోనే సినిమా రిలీజ్ కానుంది.

 

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ -మా బ్యాన‌ర్‌లో తొలి ప్ర‌య‌త్న‌మిది. చ‌క్క‌ని హార‌ర్ బేస్డ్ సినిమా ఇది. హార‌ర్ జోన‌ర్‌లోనే ట్రెండీగా ఉండే సినిమా... హార‌ర్‌లో ఇదివ‌ర‌కూ వ‌చ్చిన సినిమాల‌తో పోలిస్తే ఇది విభిన్న‌మైన చిత్రం. త‌మిళ్ లో ఘ‌న‌విజ‌యం సాధించిన‌ట్టే, తెలుగులోనూ అంతే పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. తెలుగు అనువాదం పూర్త‌యింది. ఈ నెల‌లోనే రిలీజ్ చేయ‌నున్నాం అని తెలిపారు.

Facebook Comments
Kadhambari completes dubbing work, release this month

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.