Social News XYZ     

Manam Saitham by Kadambari Kiran

అందరికీ సహాయపడాలనే కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్న కాదంబరి కిరణ్ !!

నటుడిగా, మా మెంబర్ గా అందరికీ సుపరిచితుడైన కాదంబరి కిరణ్ సినిమాల్లో తనదైన శైలి పాత్రలతో అలరించడమే కాకుండా తనకు చేతనైనంతలో కొందరికి సహాయపడుతూ తన ధాతృత్వాన్ని చాటుతూ ఉంటారు. అయితే.. తాను చేయాలనుకొంటున్న సహాయ కార్యక్రమాలు కొందరికే పరిమితం అవ్వడం ఇష్టం లేని కాదంబరి.. "మనం సైతం" ద్వారా తన సహాయ కార్యక్రమాలను విస్తరించనున్నారు. అందుకోసం ఆయన ఒక వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ ను తెల౦గాణ రాష్ట్ర IT శాఖామాత్యులు KTR గారు ప్రారంభించగా.. తెల౦గాణ రాష్ట్ర సినిమటోగ్రఫీ మంత్రివర్యులు గౌ.తలసాని శ్రీనివాసయాదవ్ గారు అభినందిస్తూ రిజిష్ట్రేషన్ సర్టిఫికెట్ ను కాదంబరి కిరణ్ కు అందచేసినారు .

వీరి ఆస్సీస్సులతో మరింత ఉత్సాహముగా వివిథ సేవాకార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతాననీ www.manamsaithamkadambarigroup.com ను వీక్షించమనీ కాదంబరి కిరణ్ కోరారు!

 

Facebook Comments
Manam Saitham by Kadambari Kiran

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: