Social News XYZ     

Will produce a family entertainer: Producer Vegiraju Prasad Raju

యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ చేయబోతున్నాను: యువ నిర్మాత వేగిరాజు ప్రసాద్‌రాజు

Will produce a family entertainer: Producer Vegiraju Prasad Raju

'అరకురోడ్‌లో' వంటి మంచి చిత్రాన్ని నిర్మించిన అభిరుచి గల నిర్మాత వేగిరాజు ప్రసాద్‌రాజు పుట్టినరోజు మే 8. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''అరకురోడ్‌లో నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. నేటి ట్రెండ్‌కి తగ్గ చిత్రాలను రూపొందించాలనేది నా అభిలాష. ఆ క్రమంలోనే టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ హీరోతో త్వరలో ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీని చేయబోతున్నాను. టోటల్‌ ఫ్యామిలీ మెచ్చే కమర్షియల్‌ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాము. బాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నటి ఈ చిత్రంలో నటించనుంది. శ్రీ షణ్ముఖ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్‌ని సెప్టెంబర్‌ నుండి ప్రారంభించనున్నాము. అలాగే మరికొన్ని మంచి కథలు కూడా విన్నాం. త్వరలోనే వాటిని కూడా ఫైనలైజ్‌ చేసి, తెలుగు ప్రేక్షకులు మెచ్చే మంచి చిత్రాలను రూపొందిస్తాము..'' అని అన్నారు.

 

Facebook Comments
Will produce a family entertainer: Producer Vegiraju Prasad Raju

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: