Telugu cinema moved into a new generation film making format influenced by world cinema dynamics. Unusual theme selection to new narrative techniques, film production is no more a costly affair and can be very beneficial if makers root themselves firmly to Telugu nativity and mindscapes of audience here.
Visionary producer Raj Kandukuri pioneered a revival in new wave Telugu cinema with path breaking, inspiring blockbuster Pellichoopulu. He is currently producing another film Mental Madhilo involved with new age youthful romantic entertainment introducing fresh director Vivek Athreya.
Mental Madhilo finished the shooting and is into dubbing. Starring Sree Vishnu and Nivetha Pethuraj in main leads, post production works are to be completed very soon.
“Pellichoopulu success spurred me to proceed confidently with full length youthful romantic script Mental Madhilo. Crisp concept, newfangled treatment on fresh pairing of Sree Vishnu, Nivetha Pethuraj came out excellently. After Pellichoopulu, this will be one more entertainer audience are looking forward. Sree Vishnu natural performance, Vivek Athreya skilled direction is out and out entertaining and I am sue Mental Madhilo is one more good product to enhance our Dharmapatha Creations banner respect.
Mental Madhilo is currently into dubbing. We are to announce the trailer launch, audio function and release dates very soon,”
producer Raj Kandukuri said.
Technicians:
Director: Vivek Athreya
Camera: Vedaraman
Music: Prashant Vihari
Editor: Viplav Nyshadam
PRO: Vamsi Shekar
డబ్బింగ్ కార్యక్రమాల్లో "మెంటల్ మదిలో"
ప్రపంచ సినిమా స్థాయిలో ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రసీమ ఎదుగుతోంది. నిర్మాణం పరంగా కొత్త పుంతలు తొక్కుతోంది. తెలుగు నేటివిటీతో ప్రపంచస్థాయి సినిమాలు తీయవచ్చని ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకొంటున్నారు. "పెళ్ళిచూపులు"తో సినిమా నిర్మాణంలో సరికొత్త ఒరవడి సృష్టించారు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి. తాజాగా ఆయన నిర్మిస్తున్న చిత్రం "మెంటల్ మదిలో". న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు-నివేతా పేతురాజ్ జంటగా నటిస్తుండగా యువ ప్రతిభాశాలి వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావచ్చిన ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు నేటితో మొదలయ్యాయ్.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ""పెళ్ళిచూపులు" విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ "మెంటల్ మదిలో" చిత్రాన్ని నిర్మిస్తున్నాను. శ్రీవిష్ణు-నివేతాల జంట చాలా బాగుంది, శ్రీవిష్ణు నేచురల్ పెర్ఫార్మెన్స్, వివేక్ ఆత్రేయ టేకింగ్ "మెంటల్ మదిలో" చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. మా ధర్మపధ క్రియేషన్స్ బ్యానర్ నుంచి వస్తున్న మరో మంచి చిత్రం "మెంటల్ మదిలో" అని గర్వంగా చెప్పగలను. ఇవాళే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టాం.. జూలైలో "మెంటల్ మదిలో" చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియో విడుదల తేదీలు ప్రకటిస్తాం" అన్నారు.
ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ శేఖర్, సినిమాటోగ్రఫీ: వేదరామన్, సంగీతం: ప్రశాంత్ విహారీ, ఎడిటర్: విప్లవ్ న్యాషాదమ్, నిర్మాత: రాజ్ కందుకూరి, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ!
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.