దక్షిణ భారత సినీ స్టార్స్ గెస్ట్‌లుగా 'లవర్స్‌తో పెట్టుకోవద్దు'
ఎస్‌బికె ఫిలింస్ కార్పోరేషన్‌లో ఎస్.కె. బషీద్ దర్శకత్వంలో మహేష్, పియా బాజ్‌ఫాయ్ జంటగా ఎస్.కె. కరిమున్నీసా నిర్మించిన చిత్రం 'లవర్స్‌తో పెట్టుకోవద్దు'. ఆద్యంతం హంగ్‌కాంగ్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంలో దక్షిణ భారత సినీ సెలబ్రిటీలు ఓ సన్నివేశంలో కనిపించి అలరించనున్నారు.
ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ..హంగ్‌కాంగ్ చిత్రీకరించిన సన్నివేశాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. ఈ చిత్రానికి ప్రముఖ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ అయిన విజయ్ ఆంటోని సంగీతాన్ని అందించారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో సూపర్‌స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, యూనివర్శల్ స్టార్ కమల్‌హాసన్, డేరింగ్ స్టార్ విజయ్‌కాంత్‌లు కనిపించనున్నారు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకురానున్నాము..అని అన్నారు.
మ్యూజిక్: విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫీ: సి.జె. రాజ్‌కుమార్, నిర్మాత: ఎస్.కె. కరిమున్నీసా, దర్శకత్వం: ఎస్.కె.బషీద్.
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.
This website uses cookies.