Natural Star Nani and director Indraganti Mohana Krishna are good friends. Ashta Chamma and Gentleman are two hits in their combination. Currently, Indraganti and producer KC Narasimha Rao of A Green Tree Productions are in the process of offering a laughter riot Ami Tumi to Telugu audience.
After amazing response for first look released, Ami Tumi teaser will be unveiled on 17th April by Nani on the occasion of Indraganti birthday.
Starring Avasarala Srinivas, Adivi Sesh, Vennela Kishore, Esha, Aditi Myatal in main leads, entire shooting is wrapped up and post production work are in rapid progress.
“The big occasion of Indraganti’s birthday will be celebrated with Ami Tumi teaser launch tomorrow on the hands of Natural Star Nani. Entire shooting of Ami Tumi is finished in 31 days using sync sound technology. We are presently in post production phase.
After the nice reaction from audience for Ami Tumi first look poster, we are excited to roll the teaser out. Ami Tumi will grace theaters in the month of May,” said producer KC Narasimha Rao said.
Ami Tumi is presented by Kahan and Kannav.
Artists:
Avasarala Srinivas, Adivi Sesh, Eesha Rebba, Aditi Myakal, Tanikella Bharani, Ananth, Madhumani, Kedar Shankar, Venu Gopal, Shyamala, Tanikella Bhargav, Thadivelu and others.
Makeup Chief: Ch Durga Babu
Costume Designer: S Manoj Kumar
Production Controller: Mohan Paruchuri
Production Advisor: D Yoganand
Co-Director: Kota Suresh Kumar
Production Designer: S Ravinder
Editor: Marthand K Venkatesh
Cameraman: P G Vinda
Music: Mani Sharma
Executive Producer: Vinay
Producer: K C Narasimha Rao
Writer, Director: Mohana Krishna Indraganti
ఇంద్రగంటి పుట్టినరోజు సందర్భంగా
నాని విడుదల చేయనున్న "అమీ తుమీ" టీజర్
ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ "అమీ తుమీ" టీజర్ ను రేపు సాయంత్రం 6.30 నిమిషాలకు నేచురల్ స్టార్ నాని విడుదల చేయనున్నారు. కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. "హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న "అమీ తుమీ" తెలుగు ప్రేక్షకులను మనస్ఫూర్తిగా నవ్వుకొనేలా చేస్తుంది. అందరూ తెలుగు ఆర్టిస్ట్ మరియు టెక్నీషియన్లతో రూపొందుతున్న రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. సింక్ సౌండ్ టెక్నాలజీని ఈ సినిమా కోసం వాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుంది. ఇక నేచురల్ స్టార్ నాని మా సినిమా టీజర్ ను మా డైరెక్టర్ ఇంద్రగంటి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనుండడం ఆనందంగా ఉంది. మే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.
అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.
This website uses cookies.