“Pelli Choopulu” Team Thanks Media For the Support

In a press statement, Raj Kandukuri and Yash Rangineni, the proud producers of recent blockbuster Pellichoopulu, which won 2 national awards namely for the best regional film and for best dialogues, thanked the media, audience and the jury of the national film awards committee on this wonderful happy occasion. Yash and Raj also mentioned that they'll be receiving the national award jointly on 3rd of May 2017 at New Delhi along with the director Tharun Bhaskar Dasyam. They thanked the wonderful team of Pellichoopulu on this occasion.

ఇటీవలె ఘన విజయం సాధించిన పెళ్ళిచూపులు చిత్రం రెండు నెషనల్ ఆవార్ద్స్ సొంతం చెసుకున్న సందర్భంగా నిర్మాతలు రాజ్ కందుకూరి మరియు యష్ రంగినెని లు సమ్యుక్తంగా వారి ఆనందాన్ని పత్రికా ముఖంగా తెలియచెస్తూ పెక్షకులకు జ్యురి సభ్యులకు మనస్పూర్తిగా వారి కృతజ్నతలు తెలియజేశారు. అలాగే.. తమ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణభూతులవ్వడమే కాక చిన్న సినిమాగా విడుదలై అఖండ విజయం సాధించడానికి తోడ్పడిన మీడియా మిత్రులందరికీ దర్శకనిర్మాతలు తమ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

అలాగె మె ౩న జరిగె నెషనల్ అవార్ద్స్ వెడుకలొ ఢిల్లి లొ వారిద్దరూ అవార్ద్స్ తీసుకొబొవడం చాలా ఆనందం గా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వారు పెళ్ళిచూపులు చిత్ర సభ్యులను కూడా అభినందించారు.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share
More

This website uses cookies.