Social News XYZ     

Sunny Leone to scintillate in Rajasekhar’s ‘PSV Garuda Vega’

Sunny Leone to scintillate in Rajasekhar’s 'PSV Garuda Vega'

Garuda Vega', the up-and-coming cop drama featuring the versatile Dr. Rajasekhar, is directed by Praveen Sattaru. A stylish comeback film of the angry actor, this is a high-voltage, sleek action thriller.

Days after the release of the First Look, the makers are now set to shoot a special song on the voluptuous Sunny Leone. The sizzling number will be shot in an expensive set designed for the number, at Mumbai Film City.

 

To be choreographed by the famous Bollywood choreographer Vishnu Deva, who has earlier worked on such Telugu hits as 'Nuvvosthanante Nenoddhantana' and who is famous for such acclaimed numbers as 'Ram chahe..' from 'Ram Leela', the special song will have racy, signature dance moves that the choreographer is reputed for. And what is more, the producers are not stopping at anything to make it a lavish spectacle. They are splurging a bomb!

If Dr. Rajasekhar's jazzy and high-class look in the film is much entertaining, Sunny coming on board has only sexed-up 'Garuva Vega' for sure.

Trust the director who has dealt with as contrasting genres as 'Chandamama Kathalu and 'Guntur Talkies' to deliver the goods.

రాజ‌శేఖ‌ర్ ``పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ‌``లో స‌న్నిలియోన్‌

అంకుశం, అగ్ర‌హం, మ‌గాడు వంటి ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్‌గా వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లు ఊగించిన డా.రాజ‌శేఖ‌ర్ ట‌ఫ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నచిత్రం పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ‌. ఇది వ‌ర‌కు విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కు ఆడియెన్స్ నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు రాజశేఖ‌ర్‌ను స్టైలిష్ లుక్స్‌తో సరికొత్త‌గా ప్రజెంట్ చేస్తున్నాడ‌ని, క‌చ్చితంగా రాజ‌శేఖ‌ర్‌కు ఇది కంబ్యాక్ ఫిలిం అవుతుంద‌ని అంటున్నారు.

శృంగార తార సన్నిలియోన్ గ‌రుడ వేగ‌లో ఓ ప్రత్యేక‌మైన సాంగ్‌లో న‌టిస్తుంది. తాజాగా చిత్ర యూనిట్ ముంబై ఫిలింసిటీలో ఈ పాట కోసం వేసిన భారీ సెట్టింగ్‌లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. గందిబాత్‌..., రాం చాహే లీల చాహే... వంటి బాలీవుడ్ సూప‌ర్‌హిట్స్‌కు కొరియోగ్ర‌ఫీ అందించిన విష్ణుదేవా ఈ పెప్పి బీట్‌కు న‌త్య‌రీతుల‌ను స‌మ‌కూరుస్తున్నారు. ఇంత‌కు ముందు తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకు కొరియోగ్ర‌ఫీ అందించిన‌ విష్గ్ణుదేవా చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో మాస్ నంబ‌ర్‌కు కొరియోగ్ర‌ఫీ చేయ‌నున్నారు.

చంద‌మామ క‌థ‌లు, గుంటూరు టాకీస్ చిత్రాల‌తో విమ‌ర్శ‌కులు, ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు, యాంగ్రీ యంగ్ మేన్ రాజ‌శేఖ‌ర్ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రం మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు స‌న్నిలియోన్ స్పెష‌ల్ సాంగ్ గ‌రుడ వేగ‌పై అంచ‌నాల‌ను ఇంకా పెంచుతుంది.
జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ చిత్రంపి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ‌ను నిర్మాత‌లు ఖ‌ర్చుకు ఏ మాత్రం వెనుకాడ‌కుండా రూపొందిస్తున్నారు.

Facebook Comments
Sunny Leone to scintillate in Rajasekhar’s 'PSV Garuda Vega'

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.