Hero Srinath Maganti is acting in 3 films

యువ హీరో మాగంటి శ్రీనాథ్ కథానాయకుడిగా మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. మిసిమి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న "సమయం" అయన మొదటి సినిమా. రమేష్ నిర్మాణ సారథ్యంలో రాజా శ్రీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందుతున్న ఏ చిత్రం లో సాయి పల్లవి కథానాయిక. ఈ చిత్రం షూటింగ్లో హీరో శ్రీనాథ్ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమాను ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాలు కాకుండా శ్రీనాథ్ ఎం ఎస్ క్రియేషన్స్ బేనర్లో మహంకాళి శ్రీనివాస్ నిర్మాతగా ఓ సినిమాలో నటిస్తున్నారు, నగేష్ మాకం ఈ చిత్రానికి దర్శకుడు.

చిన్మయానంద ప్రొడక్షన్స్లో మరో సినిమాలో నటిస్తున్నారు శ్రీనాథ్. రవి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్ సరిత నిర్మాత. పుట్టిన రోజు సందర్భంగా శ్రీనాథ్ మాట్లాడుతూ.. సెట్ లో పుట్టిన రోజు జరుపుకోవడం, వరుసగా మూడు సినిమాల్లో నటించడం ఆనందంగా ఉంది.ఈ మూడు చిత్రాలతో నాలోని ప్రతిభను బయటికి తీసుకొస్తా. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటా. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ఎప్పటికి రుణపడి ఉంటా" అని అన్నారు.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share
More

This website uses cookies.