Social News XYZ     

It’s not easy to play a spy: Taapsee about ‘Naam Shabana’

It’s not easy to play a spy: Taapsee about 'Naam Shabana'

In her recent visit to Hyderabad, actress Taapsee Pannu opened up about her latest film, Naam Shabana, in which she co-stars with Akshay Kumar, Manoj Bajpayee, Prithiviraj and several others. Directed by Shivam Nair, the film had a worldwide release on March 31. At a special screening for the media in Prasad Labs, the team interacted with the media.

Speaking about the film, director Shivam said, “This is the story of Shabana, an ordinary girl from a middle class family who becomes a spy. After ‘Baby’, I met the film’s director Neeraj Pandey and told him about this character, and discussed the possibility of giving her a background. I told him everything I had in mind. Since he liked it, this film became a reality.”

 

Taapsee shares, “The response to my character in Baby was really good. In fact, it was in the midst of all the appreciation that director Neeraj Pandey called me and told me that a story on Shabana’s life would be great, and asked me if I was okay with it. I said I am ready, but if he was okay with it. Because in Baby, my character was small and had just a screen space of around 15 minutes. So it wasn’t easy to make an entire new film on such a small character. And now, after seeing the film, I am thrilled because it has come up really well. The unit was really supportive. It’s a big deal when a heroine takes the place of a hero and carries a film. Except for Rana, everyone from the cast of Baby is there in this film. This isn’t a prequel but is an in-depth spinoff of a character. This story is something very new for Indian cinema. I trained in martial arts for this film. It’s not easy to play a spy. Chashme Baddoor had me in a comic role, Pink was a serious drama. And this one sees me as a spy. Judwaa is a regular commercial film with a fun character. My character Shabana is that of a short tempered and aggressive girl. It was my belief in the director that helped me pull it off.”

స్పై క్యారెక్ట‌ర్ చేయ‌డం అంత సుల‌భం కాదు - తాప్సీ

తాప్పీ, అక్ష‌య్‌కుమార్‌, మ‌నోజ్ బాజ్‌పేయి, పృథ్వీరాజ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన చిత్రం నామ్ ష‌బానా.శివ‌మ్ నాయర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా మార్చి 31న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా గురువారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

దర్శ‌కుడు శివ‌మ్ నాయ‌ర్ మాట్లాడుతూ - ష‌భానా అనే అమ్మాయి క‌థే ఈ చిత్రం. ఓ సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయి స్పైగా ఎలా మారింద‌నేదే క‌థ‌. బేబి సినిమా చూసిన త‌ర్వాత ఆ సినిమా ద‌ర్శ‌కుడు నీర‌జ్‌పాండేగారిని క‌లిసి ఈ క్యారెక్ట‌ర్ గురించి చెప్పాను. ష‌బానా అనే అమ్మాయికి ఒక బ్యాక్‌డ్రాప్ ఉంటే ఎలా ఉంటుంది అనే దాన్ని ఆయ‌న‌కు విడ‌మ‌రిచి చెప్పాను. ఆయ‌న‌కు న‌చ్చ‌డంతో ఈ సినిమా స్టార్ట్ అయ్యింది అన్నారు.

తాప్సీ మాట్లాడుతూ - </span>బేబి సినిమా విడుద‌లై, అందులో నా పాత్ర‌కు మంచి అప్రిసియేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత ఓ రోజు నీర‌జ్ పాండేగారు ఫోన్ చేసి, ష‌బానా క‌థ గురించి చెప్పి, నీకు ఓకేనా అని అడిగారు. నేను చేయ‌డానికి సిద్ధ‌మే..మీకు ఓకేనా అని అడిగాను. ఎందుకంటే బేబి సినిమాలో నాది ప‌దిహేను నిమిషాల ముఖ్య‌మైన పాత్ర‌. ఆ పాత్ర‌ను ప్ర‌ధానంగా చేసుకుని పూర్తిస్థాయి సినిమా చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. రీసెంట్‌గా సినిమాను పూర్తిగా చూసిన త‌ర్వాత థ్రిల్‌గా ఫీల‌య్యాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమా యూనిట్ ఎంత‌గానో స‌పోర్ట్ చేసింది. ఒక హీరోయిన్, హీరో స్థానంలో ఉండి సినిమాను ముందుకు న‌డిపించ‌డం గొప్ప విష‌యం. రానా ఈ చిత్రంలో న‌టించ‌లేదు. రానా త‌ప్ప బేబి చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రూ ఈ చిత్రంలో న‌టించారు. ఇది ప్రీక్వెల్ కాదు. ఒక క్యారెక్ట‌ర్ గురించి, డెప్త్‌గా చేసిన ఈ సినిమా స్పినాఫ్ అంటారు. మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయి స్పైగా ఎలా మారింద‌నేదే క‌థ‌. ఇండియన్ సినిమాలో ఇలాంటి క‌థ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేదు. ఈ సినిమా కోసం మార్ష‌ల్ ఆర్ట్ ట్ర‌యినింగ్ తీసుకున్నాను. ఇలాంటి క్యారెక్ట‌ర్ చేయ‌డం చాలా క్లిష్టం. చ‌ష్మే బ‌ద్దూర్ లో కామెడి రోల్‌, పింక్‌లో సీరియ‌స్ డ్రామా రోల్ చేశాను. ఈ సినిమ‌లోస్పై క్యారెక్ట‌ర్ చేశాను. జుడువా అనే సినిమాలో రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌తాను. ష‌బానా క్యారెక్ట‌ర్ షార్ట్ టెంప‌ర్‌, ఎగ్రెసివ్ క్యారెక్ట‌ర్‌. ఇలాంటి సినిమాలు చేయ‌డానికి నేను డైరక్ట‌ర్‌ను న‌మ్మి చేస్తాను. తెలుగులో పాఠ‌శాల ద‌ర్శ‌కుడు మ‌హి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాను``అన్నారు.

Facebook Comments
It’s not easy to play a spy: Taapsee about 'Naam Shabana'

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.