Social News XYZ     

MAA President Sivaji Raja meet Mega Star Chiranjeevi

ఏక‌గ్రీవంగా 'మా' అధ్య‌క్షునిగా ఎన్నికైన సంద‌ర్భంగా శివాజీ రాజా ఇటీవ‌ల 'మా' ఫౌండ‌ర్ ప్రెసిడెంట్ మెగాస్టార్ చిరంజీవిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి బ్లెస్సింగ్స్ అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏక‌గ్రీవంగా ఎన్నికైన జాయింట్ సెక్ర‌ట‌రీల‌లో ఒకరైన ఏడిద శ్రీరామ్‌, ఈసీ మెంబ‌ర్ సురేష్‌కొండేటి కూడా పాల్గొన్నారు.

Facebook Comments
MAA President Sivaji Raja meet Mega Star Chiranjeevi

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.