Social News XYZ     

Bilingual movie Ekta in its final shoot

Bilingual movie Ekta in its final shoot

Bikshamaiah Sangam and Suman Reddy jointly producing a movie named “EKTA” under the banners BS Production House and Viraat Cinemas respectively. Bikshamaiah Sangam is associated with well known distributor Dil Raju garu. He already produced a movie named “Nandini Nursing Home”.

Briefing about the film’s details, director G Suman Reddy said, “EKTA” is a romantic thriller and also include all emotions. That’s why we are making this movie in Hindi and Telugu simultaneously. We have completed the Talkie part at Alleppey, Hyderabad and Mumbai simultaneously. We are shooting the song at Goa this month end. First copy of the movie will be ready by April 2017 and planning to release movie in May or June 2017.

 

We are happy to work with Navneet Kaur Dhillon who won the title of Miss India in 2013. And also worked with Talented and experience actors like Robin Sohi, Nasirr Khan, Salil Ankola and Bahubali Prabhaker. We are happy to inform that Daboo Mallik is doing the music and famous singer known for romantic songs “Armaan Mallik” sang the song.

Cast and Crew
B.S. Production House in Association with Viraat Cinemas Presents “EKTA”
Starring: Navneet Kaur Dhillon, Robin Sohi, Nasir Khan, Salil Ankola, Pranathi Rai Prakash, Baahubali Prabhaker, Rushad Rana, Avneet Kaur
Cinematography: Thamashyam
Editor: Karthik Srinivas
Music: Daboo Mallik
Singer: Armaan Mallik
Producers: Bikshamaiah Sangam and Suman Reddy
Writer and Director: Suman Reddy

చిత్రీకరణ తుదిదశలో 'ఏక్త'

భిక్షమయ్య సంఘం, సుమన్‌రెడ్డి సంయుక్తంగా తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం 'ఏక్త'. నవనీత్‌ కౌర్‌ థిల్లాన్‌, రాబిన్‌ సోహి జంటగా నటిస్తున్నారు. ఈ.వి.వి సత్యనారాయణ, బి.జయ, రమేష్‌, శ్రీనివాసరెడ్డి, సాయి కిషోర్‌ వంటి దర్శకుల దగ్గర మాటల రచయితగా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన సుమన్‌ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విరాట్‌ సినిమాస్‌ సమర్పణలో బి.ఎస్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ తుదిదశలో ఉంది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ''హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ఇది. కేరళ, అలెప్పీలో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ఈ నెలాఖరులో గోవాలో తెరకెక్కించే పాటతో సినిమా మొత్తం పూర్తవుతుంది. ఏప్రిల్‌కి మొదటి కాపీ రెడీ అవుతుంది. మే లేదా జూన్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నసీర్‌ఖాన్‌, మిస్‌ ఇండియా 2013 నవనీత్‌ కౌర్‌ థిల్లాన్‌, బాహుబలి ప్రభాకర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. దబు మల్లిక్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ గాయకుడు ఆర్మన్‌ మల్లిక్‌ ఓ ప్రత్యేక గీతం ఆలపించడం విశేషం'' అని తెలిపారు.

నసీర్‌ఖాన్‌, సలీల్‌ ఆంకోలా, ప్రణతిరాయ్‌ ప్రకాష్‌, బాహుబలి ప్రభాకర్‌, రుషద్‌ రానా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: తమశ్యామ్‌ సంగీతం: దబు మల్లిక్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సుమన్‌రెడ్డి.

Facebook Comments
Bilingual movie Ekta in its final shoot

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: