Social News XYZ     

Vishnu Manchu, G Nageshwar Reddy, Padmaja Pictures movie titled ‘Achari America Yatra’

Vishnu Manchu, G Nageshwar Reddy, Padmaja Pictures movie titled 'Achari America Yatra'

G.Nageswara Reddy, Vishnu Manchu at Denikaina Ready Movie Logo Launch Photos

Vishnu Manchu and director G Nageshwar Reddy combination is familiar for super hits like Denikaina Ready and Eedo Rakam Ado Rakam. The hilarious duo is here to shake hands for completing a dream hat trick with new movie Achari America Yatra to be produced on Padmaja Pictures by Keerthi Chowdary, Kittu Chowdary and presented by ML Kumar Chowdary.

“The out and out full length comedy entertainer Achari America Yatra will be launched officially in Tirupathi on 19th of March coinciding with Mohan Babu garu’s birthday. Most of the shooting is planned in the United States of America and Brahmanandam is playing an important, hilariously treated character.

 

G Nageshwar Reddy came up with an extremely amusing script out paring the quality of his last hits Denikaina Ready, Eedo Rakam Ado Rakam. Renowned writer Malladi Venkatakrishna Murthy provided this unique story. Remaining details of the casting and technical crew will be announced soon,” producers said.

మంచు విష్ణు-జి.నాగేశ్వర్రెడ్డిల హ్యాట్రిక్ కాంబినేషన్ లో
"ఆచారి అమెరికా యాత్ర"

"దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం" లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు-జి.నాగేశ్వర్రెడ్డిల క్రేజీ కాంబిణేషన్ లో తెరకెక్కనున్న మూడో చిత్రం "ఆచారి అమెరికా యాత్ర". సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు చౌదరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 19న డా.మోహన్ బాబుగారి పుట్టినరోజు సందర్భంగా "ఆచారి అమెరికా యాత్ర" చిత్ర ప్రారంభోత్సవం తిరుపతిలో జరగనుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "దర్శకులు నాగేశ్వర్రెడ్డి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి కథను సమకూర్చారు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ మేజర్ పార్ట్ అమెరికాలో జరగనుంది. మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ విశేషంగా అలరిస్తుంది. మార్చి 19న లాంఛనంగా సినిమా మొదలవుతుంది. నటీనటులు మరియు ఇతర సాంకేతికనిపుణుల ఎంపిక జరుగుతోంది. ప్రారంభోత్సవం కల్లా మిగిలిన వివరాలు వెల్లడిస్తాం" అన్నారు.

Facebook Comments
Vishnu Manchu, G Nageshwar Reddy, Padmaja Pictures movie titled 'Achari America Yatra'

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: