Geeta Subramanyam is a new web-series on Wirally Telugu by Tamada Media. This is a story about a couple who have a love hate relationship and are always fighting, Manoj Krishna and Darshini Shekar the duo who did their first film together "Krishnamurthy Gari Intlo" star in this web series too.
The constant bickering and their fights in this series evokes a lot of fun and mischief, this is not just entertaining but is also extremely relatable to couples and singles alike. The pilot episode that was released last week was a huge success with nearly 3,00,000 views in a really short span.
Rahul Tamada and Saideep Borra who are the producers of Geeta Subramanyam have always made sure that there is the quality of the videos are excellent and then have proved it again with this series. This web series has a beautiful plot written by, Srinivas Battini and Shiva Sai Vardhan Jaladanki. Shiva Sai is a director of successful short films like "I am Karthik and Kshaminchu"; and now he is working on Geeta Subramanyam.The catchy music is given by Jagadish and Kamal Nab and Sridhar is the cinematographer.
Geeta Subramanyam has a new episode that gets released every Friday on "Wirally Telugu" YouTube Channel. It is very exciting to see Telugu Web Series with fun content that is taken in a such a well done manner. Here is to more fun and entertaining content.
ఇద్దరి మధ్య ఆట చూసేందుకు చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రేమికుల మధ్య గలాట మరింత ఇంట్రస్ట్ కలిగిస్తుంది. "కృష్ణమూర్తి గారింట్లో" అనే లఘు చిత్రంతో ఆకట్టుకున్న మనోజ్ కృష్ణ, దర్శిని శేకర్ ఇప్పుడు తమ అల్లరితో అలరించడానికి "గీతా సుబ్రహ్మణ్యం" గా రాబోతున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ పైలెట్ ఎపిసోడ్ గత వారం విడుదలై అత్యంత వేగంగా 3 లక్షల వ్యూస్ రాబట్టుకొని యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. నాణ్యమైన వీడియోలను రూపొందించడానికి ఎల్లప్పుడూ ముందు ఉండే రాహుల్ తమడ, సాయిదీప్ బొర్రా ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తుండడం విశేషం. పది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ "Wirally Telugu" యూట్యూబ్ ఛానల్ లో ప్రతి శుక్రవారం రిలీజ్ అవుతాయి.
"Tamada Media" సమర్పణ లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ కి శ్రీనివాస్ బత్తిని, శివసాయి వర్ధన్ జలదంకి కలిసి కథ అందించారు. ఇప్పటి తరం ఆలోచన విధానం, జీవన శైలి గురించి గీత సుబ్రహ్మణ్యంలో హాస్యభరితంగా చెప్పనున్నామని డైరక్టర్ శివసాయి వర్ధన్ జలదంకి చెప్పారు. గతం లో ఈయన క్షమించు, ఐ యామ్ కార్తీక్ అనే విజయవంతం అయిన లఘు చిత్రాలకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి జగదీష్ సంగీతాన్ని అందిస్తుండగా, కమల్ నాబ్, శ్రీధర్ సినిమాటోగ్రాఫర్స్ గా పని చేశారు.
Pilot Episode: https://www.youtube.com/watch?v=oQDft-EjoPI
First Episode: https://www.youtube.com/watch?v=VZcz5pGrLq0
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.