Sapthagiri’s second movie as hero titled Revolver Raju

Sapthagiri in & as “Revolver Raju” details soon

Actor Sapthagiri, as a comedian he gained all the hearts of the people and also his debut as a successful hero with Sapthagiri express shows his talent and dedication towards acting. And now he is again ready to gear up again as a hero with a new project to entertain us.

At present he is working on upcoming projects with Naga Chaitanya and Soggade Chinni nayana fame director KalyanaKrishna to once again make us laugh with his hilarious comedy timing. Also Sapthagiri is acting in some key roles for the upcoming releases with young heros Sarvanand and Naga Anvesh. Parallel to these projects he is busy with his second movie as a hero. On part of this he announced that they have fixed “Revolver Raju” title for his upcoming crazy movie. Finally he ended telling that he will be updating more details on this film.

“రివాల్వర్ రాజు” గా రాబోతున్న సప్తగిరి

కమీడియన్ గా టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకొని తాజాగా కామెడీ ఎంటర్ టైనర్ సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో హీరోగాను ఎంట్రీ ఇచ్చి, సక్సెస్ అందుకున్నారు టాలెంటెడ్ యాక్టర్ సప్తగిరి. కేవలం హాస్యానికే పరిమితం అవ్వకుండా నవరసాల్ని పండిచగలనని సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో కమీడియన్ గా రాణిస్తూనే హీరోగా కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు సప్తగిరి.

ప్రస్తుతం నాగచైతన్య, కళ్యాణకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో హాస్యనుటిగా నటిస్తూ తన మార్క్ కామెడీని పండించేందుకు రెడీ అవుతున్నాడు సప్తగిరి. అలానే యంగ్ హీరోలు శర్వానంద్, నాగఅన్వేష్ తదితరుల చిత్రాల్లో కూడా సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నాడు. వీటితో పాటే హీరోగా తన ద్వితయ చిత్రానికి సంబంధించిన పనుల్లో కూడా సప్తగిరి బిజీగా ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి “రివాల్వర్ రాజు” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా సప్తగిరి ప్రకటించారు. త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాల్ని విడుదల చేస్తామని సప్తగిరి తెలిపారు.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%