Puri Jagannadh's most awaited movie 'ROGUE' is all set for the release and the makers have kick started the promotions in style with the release of the first look on the eve of Valentine's Day. The first look has grabbed all the attention with its breezy tone and spine-chilling visual of Ishan hanging upside down. The simple yet effective design is another appeal. Needless to say, the first look has created a stir and kept us waiting for the release of the movie which is scheduled soon.
'రోగ్' ఫస్ట్‌లుక్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్
బద్రి, ఇడియట్, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, టెంపర్ వంటి డిఫరెంట్ క్యారెక్టర్ బేస్‌డ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను రూపొందించిన డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో చిత్రం 'రోగ్'. 'మరో చంటిగాడు ప్రేమకథ' క్యాప్షన్. జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ బ్యానర్‌పై డా||సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మాతలుగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ వాలెంటెన్స్ డే సందర్భంగా విడుదలైంది.ఇషాన్ హీరోగా నటించిన ఈ సినిమా లావిషింగ్, స్టయిలిష్ విజువల్స్‌తో కూడిన ఈ ఫస్ట్ లుక్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ రాబట్టుకుంది. మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్‌లైన్‌కు మంచి స్పందన వస్తుంది. త్వరలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.
ఇషాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బి.రవికుమార్, ఆర్ట్: జానీ షేక్, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, మ్యూజిక్: సునీల్‌కశ్యప్, సినిమాటోగ్రఫీ: ముఖేష్.జి, నిర్మాతలు: సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.