Social News XYZ     

Mass Maharaja Ravi Teja, Anil Ravipudi & Dil Raju’s ‘Raja The Great’ Launched

Mass Maharaja Ravi Teja, Anil Ravipudi & Dil Raju's 'Raja The Great' Launched

Mass Maharaja Ravi Teja and Supreme director Anil Ravipudi’s next, Raja The Great was launched at a ceremony in Hyderabad on Monday morning. The film which is being produced by Sri Venkateshwara Creations banner by Sirish and being presented by Dil Raju, is a complete entertainer in the offing. The film that has the tagline “Welcome To My World” had a puja muhurtam where Ravi Teja, the film’s lead actress Mehreen Kaur Pirzada were in presence and shot the first scene that was given a clap by producer and actor Nandamuri Kalyan Ram. Renowned financier MVRS Prasad switched on the camera.

Speaking at the occasion, producer Dil Raju said, “After working with him in Bhadra, me and Ravi Teja are coming together after a long time for Raja The Great. Even with director Anil Ravipudi, this is my second association after Supreme. And I feel that this film will be way more successful than both the films.”

 

Director Anil Ravipudi shared, “It’s a very different concept film and we’ll see Ravi Teja garu in a role that he hasn’t done earlier. I am really glad to be working with Dil Raju garu on this. For fans of Ravi Teja garu and the audiences, this one will be a great entertainer. We will announce details about the rest of the cast and technicians soon.”

Cast: Ravi Teja, Mehreen Kaur Pirzada

Presented by: Dil Raju

Producer: Sirish

Story, dialogues, screenplay, direction: Anil Ravipudi.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన మాస్ మ‌హారాజా ర‌వితేజ, అనిల్ రావిపూడి చిత్రం `రాజా ది గ్రేట్‌`

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప‌టాస్‌, సుప్రీమ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తెరకెక్కించిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం రాజా ది గ్రేట్. వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్‌ క్యాప్ష‌న్‌. ఈరోజు హైద‌రాబాద్‌లో ఈ సినిమా లాంచ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ర‌వితేజ‌, మెహ‌రీన్‌ల‌పై ముహుర్త‌పు స‌న్నివేశానికి హీరో, నిర్మాత నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ క్లాప్ కొట్ట‌గా, ప్ర‌ముఖ ఫైనాన్సియ‌ర్ ఎం.వి.ఆర్‌.ఎస్‌.ప్ర‌సాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా....

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ర‌వితేజతో భ‌ద్ర సినిమా త‌ర్వాత చేస్తున్న సినిమా రాజాది గ్రేట్‌. అలాగే డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో సుప్రీమ్ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ రెండు సినిమాల‌ను దాటి ఈ సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంది అన్నారు.

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ర‌వితేజ‌గారితో చేస్తున్న డిప‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజగారు చేయ‌ని విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. అలాగే దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో రెండో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ర‌వితేజ‌గారి అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియజేస్తాం అన్నారు.

రవితేజ, మెహరీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః దిల్ రాజు, నిర్మాతః శిరీష్‌, క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః అనిల్ రావిపూడి.

Facebook Comments
Mass Maharaja Ravi Teja, Anil Ravipudi & Dil Raju's 'Raja The Great' Launched

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: