Vishnu Manchu Luckunnodu censored with UA, Releasing on Feb 3rd

Vishnu Manchu is back to his comic best. After the super hit Eedo Rakam Ado Rakam, his new film Luckunnodu with bubbly beauty and lucky heroine Hansika Motwani completed the censor formality today receiving U/A certificate. Geethanjali and Tripura fame Raaj Kiran is the director while MVV Satyanarayana produced the top quality entertainer on MVV Cinema banner.

“Luckkunnodu is a non-stop romantic, comedy and thrilling entertainer. Our film completed the censor certification screening and received U/A. Board members appreciated the movie for its hilarious treatment and smartly driven twists in screenplay. Luckunnodu will be releasing grandly on February 3rd.

After two horror subjects, Raaj Kiran directed a typically different subject with Diamond Rathna Babu’s screenplay and dialogues. Coincidentally, this is the hat trick film for Vishnu Manchu and Hansika Motwani after highly successful Denikaina Ready and Pandavulu Pandavulu Tummeda.

Luckunnodu trailer grabbed amazing response and so is the audio released few days back is also a chartbuster. Large comedy artist team present made the movie a laughter riot. We promise to offer you a paisa vasool entertainer,,” said producer MVV Satyanarayana.
Casting: Manchu Vishnu, Hansika Motwani, Tanikella Bharani, Vennela Kishore, Posani Krishna Murali, Prabhas Srinu, Sathyam Rajesh.

Art: Chinna
Cameraman: PG Vinda
Music: Atchu, Praveen Lakkaraju
Screenplay, Dialogues: Diamond Rathna Babu
Executive Producer: Reddy Vijay Kumar
Producer: MVV Satyanarayana
Story, Direction: Raaj Kiran

సెన్సార్ పూర్తి చేసుకొన్న "లక్కున్నోడు"
ఫిబ్రవరి 3 విడుదల

మంచు విష్ణు-హన్సిక జంటగా తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ "లక్కున్నోడు". "గీతాంజలి" ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ అందుకొంది. ఎం.వి.వి సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. "రోమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు రాజ్ కిరణ్ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డైమండ్ రత్నబాబు స్క్రీన్ ప్లే-మాటలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి. "దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద" లాంటి సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్ తర్వాత విష్ణు-హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం కావడంతోపాటు, "ఈడోరకం ఆడోరకం" వంటి సూపర్ హిట్ అనంతరం మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం అవ్వడంతో "లక్కున్నోడు"పై మంచి అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. సినిమా కూడా అదే స్థాయిలో వారిని అలరిస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా "లకున్నోడు" చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మా బ్యానర్ లో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది" అన్నారు.

తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు-ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్ ప్లే-మాటలు: డైమండ్ రత్నబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రెడ్డి విజయ్ కుమార్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ-దర్శకత్వం: రాజ్ కిరణ్

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%