Boyapati Designed Bellamkonda Sai’s Action Hero Look

Director Boyapati Srinu chisels a new shade in his heroes all the way from debut directorial Bhadra to recent industry hit Sarrainodu. This time, he is raring to repeat a similar makeover on young hero Bellamkonda Sai Srinivas as the new movie produced on Dwaraka Creations by Miryala Ravinder Reddy is progressing swiftly with production part.

Boyapati scripted a feel good wholesome family entertainer with youthful romance on Bellamkonda Sai Srinivas. On the occasion of Bellamkonda Sai’s birthday on January 3rd, his heroic look is released by makers.

“With all the co-operation and support from entire team, our director Boyapati Srinu completed more than 20% of shooting in current first schedule commenced at Hyderabad and Vizag. Presently, we are shooting a terrific song on Bellamkonda Sai and Rakul Preet Singh in a 2. 5 Crore lavish setting erected in Annapurna Studios under the choreography of Prem Rakshit.

Bellamkonda Sai, Rakul Preet Singh, Pragya Jaiswal, Sarath Kumar and Jagapathi Babu participated in the first schedule. There is a strong padding team for our Dwaraka Productions No 2 and every artist got a lengthy, meaningful role.

On the special moment of our hero Bellamkonda Sai birthday, we are releasing his action hero look designed by director Boyapati. This is a tailor made character for young hero. His stylish makeover will have all the qualities in common with Hollywood action stars. He will be romancing the two most happening young heroines Rakul Preet Singh and Pragya Jaiswal in this film while Dhanya Balakrishnan is also doing an important role,” said producer Miryala Ravinder Reddy.

Story, Screenplay, Direction: Boyapati Srinu
Producer: Miriyala Ravinder Reddy
Dialogues: M Rathnam
Music: Devi Sri Prasad
Cameraman: Rishi Punjabi
Art: Sahi Suresh
Editor: Kotagiri Venkateshwara Rao
Fight Master: Ram Lakshman
PRO: Vamsi Shekar
Stills: Jeevan

బెల్లంకొండ శ్రీనువాస్ లుక్ పై బోయపాటి మాస్ మార్క్!

మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. కథలో కుదిరినన్ని మాస్ ఎలిమెంట్స్ ను యాడ్ చేయడంతోపాటు.. తన సినిమాలో నటించే హీరో లేదా విలన్ కు అంతకుముందు వరకూ వారు కనిపించిన తీరుకు భిన్నమైన మేకోవర్ ఇచ్చి, మరింత పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయడంలో సిద్ధహస్తుడు బోయపాటి. "భద్ర" మొదలుకొని "లెజండ్" వరకూ తాను తెరకెక్కించిన ప్రతి సినిమాలోని కథానాయకుడి పాత్రతోపాటు వారి ఆహార్యాన్ని బోయపాటి తీర్చిదిద్దిన విధానమే అందుకు నిదర్శనం. ఆయన మునుపటి సినిమా "సరైనోడు"లోనూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను పవర్ ఫుల్ మాస్ హీరోగా పిక్చరైజ్ చేసిన విధానానికి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అలాగే.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రంలోనూ తనదైన మార్క్ చూపనున్నాడు బోయపాటి.

ఇప్పటివరకూ క్లాస్ హీరోగా ఉన్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు సరికొత్త మోకోవర్ ఇచ్చాడు బోయపాటి. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ ను రేపు (జనవరి 3) బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. "మా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న రెండో చిత్రమిది. హైద్రాబాద్, వైజాగ్ లలో జరిగిన షెడ్యూల్ లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్లు రకుల్ ప్రీత్-ప్రగ్యాజైస్వాల్, జగపతిబాబు, శరత్ కుమార్, ధాన్యబాలకృష్ణ లు పాల్గొనగా బోయపాటి శ్రీను ఇప్పటికే 20% చిత్రీకరణ పూర్తి చేశారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో 2.5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మింపబడిన భారీ సెట్ లో కథానాయకి రకుల్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ లపై ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో ఫస్ట్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ ను బోయపాటి డిజైన్ చేసిన విధానం, అతడి క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేసిన తీరు శ్రీనివాస్ ను మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోగా మార్చడం ఖాయం. ఫీల్ గుడ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతొంది" అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!
Attachments area

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%