For all the fans who have been eagerly waiting to hear this for a long time here is the news finally you get to see the magical combination of NTR and Trivikram happening, they have come together for the first time and we are proud to announce that we have got the opportunity to produce the movie under our banner Haarika and Hassine creations which is our 5th movie with our dear director Trivikram garu... we are planning to commence the regular shoot from September 2017.
Haarika and Haasine Creations has produced "Julayi", "S/o Sathyamurthy" and "A Aa" with Trivikram and all of them set box-office on fire. "Our production number 4 is also the most-awaited third combination of Powerstar Pawan Kalyan and Trivikram which will begin regular shoot shortly," Suryadevara Radhakrishna said
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 5 చిత్రం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్
వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాలని ఎంతో కాలం గా అభిమానులు ఎదురు చూస్తున్నారు. వీరి ఆకాంక్షలు ఈ ఏడాదిలోనే (2017) సఫలం కానున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రం ను నిర్మించ నున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం, నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ప్రకటించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. 2017 సెప్టెంబర్ లో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ..ఆ, వంటి ఘనవిజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఈ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ నున్న చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.