Sensational director Ramgopal Varma’s new directorial Vangaveeti is produced by Dasari Kiran Kumar of Genius, Ram Leela fame on Ramadhutha Creations. Vangaveeti completed the censor formalities receiving A certificate and will hit the screens grandly on December 23rd.
Vangaveeti is one of the craziest films in Telugu industry from its announcement. Theatrical trailer and songs have enjoyed the superb response from the audience. Well known production house Abhishek Pictures bought Vangaveeti Nizam rights paying a fancy remuneration and planning the release prestigiously in a huge number of theaters.
On December 20th, Vangaveeti audio success and pre-release event will be conducted at JRC Convention in Hyderabad in the presence of Big B Amitabh Bachchan, King Nagarjuna as chief guests along with many film celebrities.
Banner: Ramadhutha Creations
Writers: Chaitanya Prasad, Radha Krishna
Lyrics: Sirasri, Chaitanya Prasad
DoP: Rahul Srivasthav, K Dileep Varma, Surya Chowdary
Editor: Siddhartha Thatholu
Music: Ravi Shankar
Executive Producer: Vissu
Producer: Dasari Kiran Kumar
Director: Ramgopal Varma
వంగవీటి
సెన్సార్ ఫూర్తి...డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ద్శకత్వంలో రూపొందిన చిత్రం వంగవీటి
. జీనియస్, రామ్‌లీల వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ నిర్మాతగా రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సెన్సేషనల్ మూవీ వంగవీటి
సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. డిసెంబర్ 23న వంగవీటి చిత్రం గ్రాండ్‌రిలీజ్ అవుతుంది. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఎంతో క్రేజ్ నెలకొన్నఈ సినిమా పాటలకు, థియేట్రికల్ ట్రైలర్‌కు ఆడియెన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తెలుగులో విడుదల చేసిన అభిషేక్ పిక్చర్స్ ఫ్యాన్సీ రేటు చెల్లించి నైజాం హక్కులను సొంతం చేసుకుని ఎంతో ప్రెస్టీజియస్‌గా అత్యధిక థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 20న వంగవీటి
సినిమాకు సంబంధించిన వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగనుంది. ఈ వేడుకకు బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జునలు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.
బ్యానర్ః రామదూత క్రియేషన్స్, రచయితలుః చైతన్యప్రసాద్, రాధాకృష్ణ, సాహిత్యంః సిరాశ్రీ, చైతన్యప్రసాద్, సినిమాటోగ్రఫీః రాహుల్ శ్రీవాత్సవ్, కె.దిలీప్ వర్మ, సూర్య చౌదరి, ఎడిటర్ః సిద్ధార్థ్ తాతోలు, మ్యూజిక్ః రవిశంకర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ః మంజునాథ్, గౌతమ్ రాచిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః విస్సు,కో ప్రొడ్యూసర్ః సుధీర్ చంద్ర పడిరి,నిర్మాతః దాసరి కిరణ్‌కుమార్, దర్శకత్వంః రామ్‌గోపాల్ వర్మ.
This website uses cookies.