Hebah Patel and Nanna Nenu Na Boyfriends team visit S.V.M Mall

ఎస్ వి ఎం వారి నిర్వహణలో పిన్ చేసేర్స్ టోర్నమెంట్ నిర్వహించించి . ఇందులో భాగంగా సిటీలో 6 చోట్ల 6 గురుని ఎంపిక చేసి విజేతలను "నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ " ఫేమ్ హెబ్బా పటేల్ , పార్వతీశం , నోయెల్ చేతుల మీద rs 10000 చెక్కు మరియు మొమెంటో అందజేయటం జరిగింది . ఈ సందర్బంగా తారలు సరదాగా కాసేపు ఎస్ వి ఎం మాల్ లో బౌలింగ్ ఆడుతూ సందడి చేసారు .

ఎస్ వి ఎం మాల్ చైర్మన్ విజయేందర్ తుల్లా "నాన్న నేను నా బొయ్ఫ్రెండ్స్ " టీం హెబ్బా పటేల్ ,పార్వతీశం ,నోయెల్ ని పుష్పగుచ్ఛము ఇచ్చి సత్కరించారు .​

Facebook Comments
Share
More

This website uses cookies.