Social News XYZ     

Student No.1 Movie Launched

అన్నపూర్ణ స్టూడియోలో స్టూడెంట్ నెం.1 ఓపెనింగ్

Student No.1 Movie Launched

శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో వస్తున్నమొదటి సినిమా స్టూడెంట్ నెం .1 కె.ఎల్.యన్.ప్రసాద్ నిర్మాత గా రవికిరణ్ దర్శకత్వం లో కృష్ణచైతన్య హీరో గా (తొలి పరిచయం). భానుచందర్ ,భానుప్రియ, నాజర్,తాగుబోతురమేష్,తనికెళ్ళభరణి,అజయఘోష్ ప్రధాన తారాగణం.

 

ఈ కార్యక్రమానికి భానుచందర్ క్లాప్ కొట్టగా,కెమెరా స్విచ్ఆన్ పసుపులేటి రామారావు,ఫస్ట్ షాట్ కి దేవీప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.ఈ సందర్బంగా భాను చందర్ మాట్లాడుతూ...కృష్ణచైతన్య హీరోగా వస్తున్న ఈ మూవీ లో పెడదారిపట్టిన ఒక స్టూడెంట్ మళ్ళీ సక్రమదారికి ఎలా వచ్చాడు అనే పాయింట్ తో తెరక్కెక్కుతుంది.నా క్యారక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుంది అదేంటో తెరపై చూడండి.ఒక విధంగా నా జీవితం లో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా సినిమా రావడం చాలా హ్యాపీ గా ఉంది అన్నారు.ఈ టైటిల్ ఆల్రెడీ వచినప్పటికీ క కథ కి కూడా కరక్ట్ యాప్ట్.ఈ నెలాఖరులో రెగ్యులర్ షూట్ వెళతాం అన్నారు దర్శకుడు. హీరో కృష్ణచైతన్య ,నిర్మాత కె,ఎల్త.యన్ ప్రసాద్. మ్యూజిక్ డైరెక్టర్ తలారి శ్రీవివాస్, మాటల రచయిత గోపికిరణ్ పాల్గొన్నారు.

Facebook Comments

%d bloggers like this: