Social News XYZ     

Crazy Business Offers for Vijay Antony Yeman

Crazy Business Offers for Vijay Antony Yeman

After Bichagadu and Bhetaludu super success, the next film from Vijay Antony is Yeman. The action thriller is a crazy project now in Telugu film business circles. Prestigious Lyca Productions banner currently bankrolling Rajinikanth’s 2.0 is also producing Yeman.
Bethaludu enjoyed huge openings in Telugu states, thanks to huge positive pre-release buzz developed and the unfazed Bichagadu mania.

In less than four days, Bhetaludu buyers are soaked in profits and instinctively Yeman became a popular new fad among buyers. Vijay Antony is savoring a strong popularity in Telugu states equal to that in Tamil Nadu. He succeeded in promoting himself as dependable star hero in both the languages.

 

Apparently, Yeman is receiving fancy offers from Telugu distributors and area, wise buyers. They are ready to remunerate double the prices of Bhetaludu to bag Yeman. Despite the huge competition between top producers vying on Yeman, a young producer seized the rights for a shocking price. Bhetaludu profits are making him go jolly and answering the non-stop business calls for Yeman.

విజయ్ ఆంథోని"యెమెన్ " బిజినెస్ క్రేజ్

" భేతాళుడు" విజయం త‌ర్వాత విజ‌య్ ఆంటోని న‌టిస్తున్న యెమెన్‌ చిత్రానికి ఇప్పుడు ఎక్కడా లేని క్రేజు నెల‌కొంది. ప్ర‌స్తుతం 2.0 (రోబో2) చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ విజయ్ ఆంథోని హీరోగా ఈ సినిమాను నిర్మిస్తుండ‌టంతో పాటు, భేతాళుడు సినిమాకు విడుదలకు ముందు నుంచే పాజిటివ్ టాక్ రావటంతో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టు కుంది.

తొలి నాలుగు రోజులలొనె "భేతాళుడు " లాభాల బాట పట్టడం తో త‌ర్వాత వస్తొన్న "యెమెన్ " పై ఇప్పుడు పంపిణిదారుల కన్ను పడింది. తమిళ్ తో పాటు తెలుగులో సైతం స్ట్రెయిట్ హీరోకి ఏమాత్రం తీసిపోని క్రేజున్న హీరోగా త‌న‌ని తాను ప్రమోట్ చెసుకొవటంలో సక్సెస్ అయ్యాడు విజ‌య్ ఆంటోని. అందుకే ఇప్పుడు యెమన్ సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్స్ తో ఏరియా వైస్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోంది.

"బేతాళుడు " తెలుగు రైట్స్ కంటే యెమన్ కు రెండు రెట్లు ఎక్కువ చెల్లించి మరీ సినిమాను దక్కించుకునెందుకు పలువురు అగ్ర నిర్మాతలు పోటీ పడ్డారు.. ఫైనల్ గా ఎవ్వరు ఊహించని రేట్ కు ఈ చిత్రం తెలుగు హక్కులకు ఓ యువ నిర్మాత దక్కించుకున్నారు. "భేతాళుడు" విజయంతో ఇప్పుడా నిర్మాత సంతోషంతో ఉన్నారట.

Facebook Comments