Social News XYZ     

Akhil’s Engagement is strictly a family affair

Akhil's Engagement is strictly a family affair

It is known that Akhil Akkineni son of Nagarjuna Akkineni and grandson of legend Akkineni Nageswara Rao is getting ready to tie the knot with Shriya Bhupal from GVK family. Engagement ceremony will takes place on December 9th. This engagement will be a private affair with family members and close friends only. Akkineni family wants this to be a family affair. However, Reception post-wedding will be a grand function. Akkineni Family is planning to invite all for the Reception.

కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అక్కినేని అఖిల్‌ ఎంగేజ్‌ మెంట్‌ 

 

అక్కినేని నాగేశ్వరరావు మనవడు, అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేని జి.వి.కె. కుటుంబానికి చెందిన శ్రియ భూపాల్‌ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. అఖిల్‌, శ్రియా భూపాల్‌ ఎంగేజ్‌మెంట్‌ డిసెంబర్‌ 9న జరగనుంది. ఈ ఎంగేజ్‌మెంట్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అక్కినేని కుటుంబ వేడుకగా జరపబోతున్నారు. వివాహం తర్వాత జరిగే రిసెప్షన్‌ను గ్రాండ్‌ లెవల్‌లో చేసేందుకు అక్కినేని ఫ్యామిలీ ప్లాన్‌ చేస్తోంది. రిసెప్షన్‌కు అందదరినీ ఆహ్వానించబోతున్నట్లు అక్కినేని కుటుంబ సభ్యులు తెలియజేశారు.

Facebook Comments