Vijay Antony entered into Telugu film market like a powerful tsunami and creating wonders. Telugu audiences have become familiar with his name. Dr Salim, Bichagadu gave Vijay Antony a new style and versatile star identity of his own in Telugu industry. Standing up to his distinctive image, Vijay Antony is all set to create sensations again with new flick Bhetaludu. While rocking as a busy music director on one side, Vijay Antony is presenting himself as a talented hero with each film and became a hot topic in Tollywood and Kollywood. Every new movie coming from this proven artist is making industry and audience to stand and wait.
Vijay Antony received tremendous success with Bichagadu. He is proving different and something special in story, script selection which made audience to get fond of him. His tremendous market appealing image is converted into a reliable brand and market is keenly following his films. This ultimately resulted in unusual craze built for Bhethaludu in Telugu and Tamil film circles. Buyers and distributors are readily affording fancy prices for Vijay Antony movies.
Bhethaludu first look posters, trailers and starting 10 minutes video from the film officially released on Youtube have generated curiosity. This shows the enormous confidence Vijay Antony has on Bhethaludu. He is ready yet again to break the records. So, get ready for one more sleeper hit Bhethaludu releasing on December 1st.
టాక్ ఆఫ్ ది టౌన్: బేతాళుడు
గతేడాది తెలుగు సినిమా మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చి సరికొత్త సంచలనాలను సృష్టించిన హీరో విజయ్ ఆంటోని. డా.సలీం, నకిలీ సినిమాలతో విభిన్న చిత్రాల హీరొగా పేరు తెచ్చుకున్న విజయ్ , బిచ్చగాడు తో స్టార్ ఇమేజ్ ను టాలీవుడ్ తెచ్చుకొగలిగారు. ఓ వైపు సంగీత దర్శకుడిగా బిజీగా ఉంటూనే హీరోగా తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న ఆంటోని .. ప్రస్తుతం తెలుగు, తమిళ మార్కెట్లో హాట్ టాపిక్ గా మారిపొయాడు. అతడు నటించిన సినిమా వస్తోంది అంటేనే అదో అటెన్షన్.
బిచ్చగాడు
చిత్రంతో సంచలన విజయం అందుకున్న విజయ్ ఆంటోని ఎంచుకునే కథల్లో సంథింగ్ స్పెషాలిటి ఆడియెన్‌కి విపరీతంగా నచ్చుతోంది. మరొపక్క అతడు తనకు తానే ఓ బ్రాండ్‌గా ఆవిష్కరించుకున్న తీరు మార్కెట్ వర్గాలకు నచ్చుతోంది. అందుకే విజయ్ నటించిన భేతాళుడు
చిత్రానికి తమిళ్, తెలుగు మార్కెట్లలో అసాధారణ క్రేజు నెలకొంది. అసలు ఆంటోని ఓ సినిమాలో నటిస్తున్నాడు అంటేనే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ ఎమోంట్ లను ఆఫర్ చెస్తున్నారంటే అతిశయోక్తి కకాదు. భేతాళుడు ఫస్ట్‌లుక్ పోస్టర్లు, ట్రైలర్స్ తో పాటు తొలి పది నిమిషాల సినిమాని కూడా ఆడియెన్స్ కు ముందుగానె చూపించారంటేనె విజయ్ ఈ సినిమా విజయం పై ఎంత కాన్పిడెన్స్ తొ ఉన్నారొ అర్దం చెసుకొవచ్చు.
This website uses cookies.