The audio album of Telugu movie Manyampuli starring Mohanlal, Jagapathibabu and Kamalani mukarjee was launched recently. The makers released its songs directly online sans a music release function. Eralier, the makers of Manyampuli revealed that they would release the music album of the movie directly into the market and there will not be a formal audio launch function for it. Rather they would hold a pre-release event for its promotion.
They announced that its soundtracks will be unveiled online. Sindurapuvu Krishnareddy, who is releasing Manyampuli in telugu under his banner Sarswathi Films, announced that the songs of the film would be released online. Lahari Music has bought the music rights of Manyampuli and it will bring its audio album to the market soon. Manyampuli, which is a official telugu dubbed version of Pulimurugan, has two songs and gopisundar , who scored music for the original, has composed tunes for its soundtracks.
https://www.youtube.com/shared?ci=tsm7K0dxcX4
https://www.youtube.com/shared?ci=X_FpM7r6GRM
లహరి ద్వారా మన్యం పులి ఆడియో విడుదల
మళయాలీ మెగాస్టార్ మోహన్ లాల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పులిమురుగన్ తెలుగనాట మన్యం పులి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ వారు ‘యు’ రేటింగ్ ఇచ్చారు. డిసెంబర్ 2న సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత సింధూరపువ్వుకృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ కంపోజ్ చేసిన ఆడియోను తెలుగునాట ప్రముఖ ఆడియో కంపెనీ లహరి వారు విడుదల చేయడం విశేషం.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ గోపీ సుందర్ ఈ సినిమాకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారని, లహరి మ్యూజిక్స్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదల కావడం చాలా ఆనందంగా ఉందని, శ్రోతల్ని కచ్ఛితంగా మన్యంపులి ఆడియో ఆకట్టుకుంటోందని తెలిపారు. త్వరలోనే చిత్ర ప్రి రిలీజ్ ఫంక్షన్ నిర్వహించేందుకు మన్యం పులి యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా మన్యం పులి కోసం ఎదురుచూస్తున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది.
జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్, బ్యానర్ : సరస్వతి ఫిల్మ్స్.