Sivashankar panel wins Telangana Movie and TV Artists Association elections

2012 ఫిబ్రవరి 8 వ తేదీన తెలుగు మూవి &టి వి ఆర్టిస్ట్ యూనియన్ గా స్థాపించబడి 2014 న తెలంగాణ మూవి &టి వి ఆర్టిస్ట్ యూనియన్ గా పేరు మార్చబడి కార్మిక శాఖలో ట్రేడ్ యూనియన్ గా రిజిస్టర్ పొందిన (రి ::నెం -బి -2884)యూనియన్ ఎన్నికలను ఈ నెల 20 వ తేది (ఆదివారం )ఫిలిం ఛాంబర్ ,ఫిలిం నగర్ నందు కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది .

ఈ ఎన్నికలలో గెలుపొందిన వారు
ప్రెసిడెంట్ -శ్రీ శివ శంకర్
వైస్ ప్రెసిడెంట్స్ -శ్రీమతి ఆషా ,శ్రీ లక్ష్మి శ్రీకాంత్
జనరల్ సెక్రటరీ -శ్రీ రాంబాబు కంచర్ల
జాయింట్ సెక్రటరీ లు -శ్రీమతి సరోజ ,ఎస్ జె సైదులు
ట్రెజరర్ -శ్రీ ఉమా మహేశ్వర రావు
ఆర్గనైజింగ్ సెక్రటరీ -శ్రీ ఉంగరాల వెంకటేశ్వర రావు
వర్కింగ్ కమిటీ సభ్యులు -శ్రీమతి లక్ష్మి ప్రసన్న ,శ్రీమతి కవిత (పద్మ),శ్రీమతి మమత ,శ్రీమతి సంగీత, శ్రీమతి విజయ కుమారి (శాంతిప్రియ),శ్రీ రామాంజనేయులు(జబర్దస్త్ రాము ),శ్రీ సామల రమేష్ ,శ్రీ డాక్టర్ గురు ప్రసాద్ ,శ్రీ శేషుబాబు ,శ్రీ మునీంద్ర
బాబు ,శ్రీ గోంగూర శ్రీనివాస రావు ,శ్రీ నహీద్ (అమన్ ),శ్రీ గుండా మల్లయ్య

Facebook Comments
Share

This website uses cookies.