జనసేన చీఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ ను కలసిన కేంద్ర మంత్రి వర్యులు శ్రీ బండారు దత్తాత్రేయ
జనసేన చీఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ ను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియోలో, కాటమరాయుడు షూటింగ్ సమయంలో కలసిన కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) శ్రీ బండారు దత్తాత్రేయ. తన కుమార్తె వివాహ వేడుక కు ఆహ్వానించారు.
Facebook Comments