Social News XYZ     

DV Cine Creations Owner D Venkatesh Enters Into Film Distribution

D Venkatesh entered into cinema business with passion and interest in this artistic field. He established a new banner DV Cine Creations to encourage good films and take them to the common audience. He is releasing two movies Entha Varaku Ee Prema and Pizza 2 very soon through his home banner.

Releasing a film has become tougher than production these days. Small producers are facing many problems in planning their films and releases with the shortage, unavailability of theaters. To lend a helping hand and support for those struggling producers, D Venkatesh is entering into filmdistribution business.

“I personally experienced and understood the pathetic situation of smallproducers. This is my small and first effort to help them. I promise togive my best as distributor and improve the conditions. Initially I amstarting with distribution of small budget films and plan accordingly withhigh budget entertainers,” D Venkatesh of DV Cine Creations informed.

 

 

డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోకి డి.వి.సినీ క్రియేష‌న్స్ అధినేత డి.వెంక‌టేష్‌

సినిమా ఫీల్డ్‌పై ఆస‌క్తితో నిర్మాత‌గా సినీ రంగ ప్ర‌వేశం చేసిన వ్య‌క్తిడి.వెంక‌టేష్. మంచి చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే ఆస‌క్తితోడి.వి.సినీ క్రియేష‌న్స్ అనే నిర్మాణ సంస్థ‌ను స్థాపించారు డి.వెంక‌టేష్‌.ప్ర‌స్తుతం డి.వి.సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎంత వ‌ర‌కు ఈ ప్రేమ‌, అందాలప్రేయ‌సి, పిజ్జా2 చిత్రాల‌ను తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. సినిమాల‌నునిర్మించ‌డం కంటే విడుద‌ల చేయ‌డం క‌ష్ట‌మైపోతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లోచిన్న చిత్రాల నిర్మాత‌లు థియేట‌ర్స్ దొర‌క్క సినిమాల‌ను అనుకున్న విధంగావిడుద‌ల చేయ‌లేక‌పోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించి, వాటి నుండిచిన్న నిర్మాత‌ల‌కు త‌న‌కు తోచినంత స‌పోర్ట్ అందించ‌డానికి డి.వెంక‌టేష్డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

చిన్న నిర్మాతల ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకున్న వ్య‌క్తిగా చిన్న సినిమాల‌కుతోడ్పాటును అందించే ప్ర‌య‌త్న‌మే ఇది. చిన్న చిత్రాల‌తో పాటు భారీ బ‌డ్జెట్చిత్రాల‌ను కూడా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. డిస్ట్రిబ్యూష‌న్రంగంలో రావ‌డం కొత్త‌గా ఉన్న‌ప్ప‌టికీ త‌న శ‌క్తి మేర చిన్న చిత్రాల‌కు అండ‌గానిల‌బ‌డ‌తాన‌ని డి.వి.సినీ క్రియేష‌న్స్ అధినేత డి.వెంక‌టేష్ తెలియ‌జేశారు.

 

Facebook Comments

%d bloggers like this: