Ekkadiki Pothavu Chinnavada Worldwide release on November 18th

Young hero Nikhil who is doing unique and successful films such as ‘Swamy Ra Ra ',' Karthikeya ',' Surya vs Surya’ is coming up with yet another experimental film Ekkadiki Pothavu Chinnavada. Kumari 21F fame Hebah Patel and Attakathi, Ethir Neechal, Mundaasupatti fame Nandita Swetha are female leads in the crazy project being helmed by VI Anand of Tiger fame, wherein Meghana Arts is producing it. First song of the film has been launched by VV Vinayak. Audio will be released this week and the film will hit the screens worldwide on November 18th.

Speaking on the occasion, Nikhil said, “Ekkadiki Pothavu Chinnavada is a different film made under Meghana Arts banner. Everybody is appreciating the teaser. The film will surely reach the expectations. I’m happy that first song was released by VV Vinayak. The film has already completed censor formalities and it got U/A certificate. We will release Sekhar Chandra composed audio in this week. The film will be complete entertainer with lots of humor and thrilling elements. Vennela Kishore will provide you adequate entertainment. Ekkadiki Pothavu Chinnavada will please everyone like my previous movies. Get ready to thrill.”

Director VI Anand said, “Media is spreading positive words about the film. I thank them for the support. VV Vinayak has released a song today and we are planning to launch complete audio this week. We must thank Vinayak for releasing the song, despite busy schedules. We will release the movie on November 18th.”

Vennela Kishore, Tanikella Bharani, Satya, Tagubothu Ramesh, Josh Ravi, Viva Harsha, Sudarshan, Bhadram, Apurva Srinivas etc are the other prominent cast in the film.

Lyrics- Ramajogayya Sastry
Art- Ramanjaneyulu
Editor- Chota K Prasad
Music-Sekhar Chandra
Dialogues- Abburi Ravi
DOP- Sai Sriram
Production Banner: Meghna Arts
Story, Screenplay And Direction: VI Anand.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ 18న 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' విడుద‌ల‌

'స్వామిరారా', 'కార్తికేయ‌', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో యూత్‌లో యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో వ‌స్తున్న చిత్రం 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'. ఈచిత్రంలో నిఖిల్ కి జంట‌గా 21F ఫేం హెబాప‌టేల్ మ‌రియు త‌మిళం లో 'అట్ట‌క‌త్తి', 'ముందాసిప‌త్తి', 'ఎధిర్ నీచ‌ల్' లాంటి వ‌ర‌స సూప‌ర్‌హిట్స్ లో నిటించిన నందిత‌ స్వేత లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇలాంటి క్రేజి ప్రోజెక్ట్ ని 'టైగ‌ర్' ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిస్తున్నారు. మేఘ‌న ఆర్ట్స్ నిర్మాణంలో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ లవ్ స్టోరి ని తెర‌కెక్కిస్తున్నారు. ఈచిత్రానికి సంబందించిన మెద‌టి సాంగ్ ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వినాయక్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఆడియోని ఈ వార‌మే విడుద‌ల చేసి న‌వంబ‌ర్ 18న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంధర్బం గా హీరో నిఖిల్ మాట్లాడుతూ " మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఏక్క‌డికి పోతావు చిన్న‌వాడా చిత్రాన్ని చేశాము. మా టీజ‌ర్ ని చూసిని ప్ర‌తి ఓక్క‌రూ చాలా ఇంట్ర‌స్టింగ్ గా వుంద‌ని చెప్తున్నారు. మా చిత్రం కూడా ఆ రేంజి ఇంట్రెస్ట్ ని క‌లిగిస్తుంది. వినాయ‌క్ గారు చేతుల మీదుగా మా మెద‌టి సాంగ్ విడుద‌ల కావ‌టం చాలా ఆనందంగా వుంది. ఇప్ప‌టికే సెన్సారు కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు/ఏ స‌ర్టిఫికేట్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ 18న విడుద‌ల చేస్తున్నాము. శేఖ‌ర్ చంద్ర అందించిన ఆడియో ఈ వార‌మే విడుద‌ల చేస్తాము.ఆద్యంతం న‌వ్వించ‌మే కాకుండా సూపర్ థ్రిల్ వుంటుంది. హెబాప‌టేల్ , నందితా శ్వేత ఎక్స‌లెంట్ గా చేశారు. ఇంకా వెన్నెల కిషోర్ చాలా బాగా న‌వ్వించాడు. నా గ‌త చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. గెట్ రెడి టు థ్రిల్" అని అన్నారు.

ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడూతూ" ఎక్క‌డికి పోతావు చిన్నివాడా చిత్రానికి సంభందించి ప్ర‌తి విష‌యాన్ని మీడియా వారు చాలా పాజిటివ్ గా ప్రేక్ష‌కుల వ‌ద్ద‌కు తీసుకువెళ్ళారు. మా టీజ‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఈరోజు ద‌ర్శ‌కుడు వినాయక్ గారు చేతుల మీదుగా మా మెద‌టి సాంగ్ ని విడుద‌ల చేశాము. ఆడియో ని అతిత్వ‌ర‌లో విడుద‌ల చేసి చిత్రాన్ని న‌వంబ‌ర్ 18 న విడుదల చేస్తున్నాము. ఎంతో బిజిగా వుండి మా సాంగ్ విడుదల చేసిన వినాయ‌క్ గారికి మా ధ‌న్య‌వాదాలు" అని అన్నారు.

నిఖిల్‌, హెబాప‌టేల్‌, నందిత శ్వేత‌(ప‌రిచ‌యం), వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా హ‌ర్ష‌, సుద‌ర్శ‌న్, భ‌ద్ర‌మ్‌, అపూర్వ శ్రీనివాస్ మెద‌ల‌గు వారు న‌టించ‌గా..

పాట‌ల- రామ‌జోగ‌య్య శాస్ట్రి, శ్రీమ‌ణి,

ఆర్ట్‌- రామాంజ‌నేయులు,

ఎడిట‌ర్- చోటా.కె.ప్ర‌సాద్‌,

సంగీతం-శేఖ‌ర్ చంద్ర‌,

మాట‌లు- అబ్బూరి ర‌వి

పి.ఆర్‌.ఓ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశీను

డి.ఓ.పి- సాయి శ్రీరామ్‌,

నిర్మాత‌- మేఘ‌న ఆర్ట్స్‌

స్టోరి, స్క్రీన్‌ప్లే,డైర‌క్ట‌ర్‌- వి.ఐ.ఆనంద్‌,

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%