Telangana movie and cine artists union elections on November 20th

తెలంగాణ మూవీ &టీవీ ఆర్టిస్ట్స్ యూనియన్ ఎన్నికలు

ఇందు మూలంగా యూనియన్ సభ్యులందరికి తెలియ చేయునది ఏమనగా "తెలంగాణా మూవీ &టీవీ ఆర్టిస్ట్స్ యూనియన్ ఎన్నికలు 20 నవంబర్ 2016(ఆదివారం)నిర్వహించుటకు యూనియన్ కార్యనిర్వాహణ కమిటీ పత్రికా ప్రకటన ద్వారా తెలియచేయడం ఐనది . కావున సభ్యులందరు తమ ఓటు హక్కును వినియోగించుకోగలరని తెలియ చేస్తున్నాము . ఎన్నికల విది విధానాల గురించి యూనియన్ ఆఫీస్ నోటీసు బోర్డు లో వుంచబడును  సభ్యులందరు గమనించగలరని మనవి .

ఇట్లు ....
కార్య నిర్వహణ కమిటీ
తెలంగాణా మూవీ&టీవీ ఆర్టిస్ట్స్ యూనియన్ ( రిజిస్టర్ నంబర్ :బి -2884)

Facebook Comments
Share

This website uses cookies.