Rama Devi Arts Creations First Movie Launched

రమా దేవి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం పై బండ్ల వెంకటేశ్వర్లు దర్శకత్వ ప్రయవేక్షణలో విష్ణు వర్ధన్ బాబు నిర్మిస్తున ప్రొడక్షన్ నెంబర్ ఒన్ చిత్రం ఈ రోజు (ఆగష్టు 5 నా ) సారధి స్టూడియోస్ లో అంగ.రంగ వైభవంగా ప్రారంభమైంది . ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం బి. సంతోష్.

పూజ కార్యక్రమం లో, ముహూర్తపు సానివేశానికి విశాఖా మేయర్ జనార్ధన్ గారు క్లాప్ కొట్టగా జి‌హెచ్‌ఎం‌సి మెంబర్ చందు కెమెరా స్విచ్ ఒన్ చేశారు.

అనంతరం పాత్రికేయుల సమావేశం లో నిర్మాత విష్ణు వర్ధన్ బాబు మాట్లాడుతూ "ఈ‌ చిత్రని నిర్మిస్తున్నందుకు నాకు ఎంతో ఆనందం గా ఉంది. ఒక మంచి యాక్షన్ తో కూడిన కుటుంబ కథ చిత్రం ఇది. బి. సంతోష్ చేపిన్న కథ నాకు ఎంతో బాగా నచ్చింది. రెగ్యులర్ షూటింగ్  ఈ నెల 12 నా ఖమ్మం ప్రారంబించి త్వరలో విడుదల చేస్తాం.

దర్శకుడు బి సంతోష్ మాట్లాడుతూ "మా నిర్మాత విష్ణు వర్ధన్ బాబు రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు. కథ చాలా బాగా వచ్చింది. ఈ నెల 12 నా ఖమ్మం. లో  రెగ్యులర్ షూటింగ్ ప్రారంబిస్తున్నాము. ఈ చిత్రం లో అమన్ పాండె మరియు సరయు హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఖమ్మం తో పాటు వైజాగ్ మరియు గోవా లో ఈ చిత్రం .షూటింగ్ జరుపుకొని త్వరలో విడుదల చేస్తాం.

కె . విష్ణు వర్ధన్ బాబు, కుమారన్, సాగర్, గోవర్ధన్, రథోడ్ తదితరులు ఈ చిత్రం లో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఏ. సంతోష్ ఈ చిత్రం సంగీతం అందిస్తున్నారు.

Facebook Comments
Share

This website uses cookies.