Happy Birthday to Hero Manas

హీరో మాన‌స్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు

Happy Birthday to Hero Manas

ఛైల్డ్ ఆర్టిస్ట్‌ గా నంది అవార్డును అందుకుని, ఇప్పుడు యంగ్ హీరోగా ప‌లు చిత్రాల్లో రాణిస్తున్న హీరో మాన‌స్‌. కాయ్ రాజా కాయ్‌, జ‌ల‌క్‌, గ్రీన్ సిగ్న‌ల్ వంటి చిత్రాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న ఈ యువ హీరో రీసెంట్‌గా ప్రేమికుడు అనే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్‌లో హీరోగా రాణించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందాడు. ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న న‌క్ష‌త్రం చిత్రంలో ఓ ముఖ్యపాత్ర‌లో న‌టిస్తున్నాడు. అలాగే ఏవీఎస్ శ్రీనివాస్, కవిత సింహాచలం నిర్మాతలుగా వెంకట్ ప్రసాద్ దర్శకత్వంలో డీల్ విత్ ధనలక్ష్మి అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో హీరోగా నటిస్తున్నహీరో మానస్ పుట్టినరోజు నేడు(ఆగ‌స్ట్ 2). హీరోగా ఇంకా ఉన్న‌త స్థాయికి ఎద‌గాల‌ని కోరుకుంటూ హ్య‌పీ బ‌ర్త్ డే టు హీరో మానస్‌

Facebook Comments
Share
%%footer%%