Social News XYZ     

S S Kanchi’s ‘Showtime’ movie in post production work

షో టైమ్

S S Kanchi's 'Showtime' movie in post production work

ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో 'రామా రీల్స్' పతాకంపై ఎస్ ఎస్ కాంచి  దర్శకత్వంలో జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్న చిత్రం 'షో టైమ్'. ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్ ఈ చిత్రానికి భారీ అంచనాలు పెంచింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 'షో టైమ్' టీం త్వరలో ఇంకో టీజర్ ను రిలీజ్ చేయుటకు ప్లాన్ చేస్తున్నారు.

కాస్టింగ్:

 

రణధీర్
రుక్సార్ మిర్
సుప్రీత్ మరియు ఇతరులు

టెక్నిషన్స్ :

డి. ఓ. పి : భూబతి .కె
మ్యూజిక్ : ఎం.ఎం. కీరవాణి
ప్రొడ్యూసర్ : జాన్ సుధీర్ పూదోట

Facebook Comments

%d bloggers like this: