రెబల్ స్టార్ క్రిష్ణంరాజు సినీ రంగ ప్రస్థానం లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల క్రిష్ణంరాజు ఫ్యాన్స్ అసోసియేషన్ వ్యవస్ధాపక అధ్యక్షులు జొన్నలగడ్డ శ్రీరామచంద్రశాస్త్రి క్రిష్ణంరాజుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ షీల్డ్ అందజేసారు
Facebook Comments