మాటల మాంత్రికుడు,దర్శకుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో నితిన్,సమంత,అనుపమ పరమేశ్వరన్ లతో 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన 'అఆ' చిత్రం ఘన విజయం సాధించిన విషయం విదితమే.
ఈ చిత్రం సాధించిన ఘన విజయం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 12 న గుంటూరు లో 'అఆ' విజయోత్సవ వేడుకను జరుపనున్నట్లు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన గుంటూరు లోని 'సిద్ధార్ధ గార్డెన్స్' లో ఆదివారం (జూన్ 12) సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ విజయోత్సవ వేడుకలోమాటల మాంత్రికుడు,దర్శకుడు 'త్రివిక్రమ్' హీరో నితిన్,సమంత,అనుపమ.నదియ,నరేష్,
This website uses cookies.