హైదరాబాద్ లో స్కూల్ ఫీజు లు కట్టుకోలేని పిల్లల కోసం avasyu సంస్థ చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చింది. పిల్లల భవిష్యత్ మెరుగు పడాలంటే విద్యను మించిన ఆయుధం లేదని నిర్వాహకులు అన్నారు. ఈ పార్టీ కి ప్రత్యేక ఆకర్షణ గా జెంటిల్మన్ టీం నిలిచింది. సమాజం లో మంచి పౌరులుగా ఎదగాలంటే ఎడ్యుకేషన్ అందరికీ అందుబాటులో ఉండాలని నిర్వాహకులు అన్నారు. డీస్ట్రిబ్యూషన్ రంగం లో అగ్రగామి సంస్థ ఇలాంటి సేవ కార్యక్రమాల్లో మేము ఎప్పుడూ ముందు ఉంటామని అభిషేక్ ఫిలిమ్స్ పార్ట్ నర్ అభిషేక్ అగర్వాల్ అన్నారు. హీరో నాని, డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ, మరియు నిర్వాహకులు రాధిక అగర్వాల్, స్నేహలత, సోనమ్, అర్చన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా నిర్వహించిన పూల్ పార్టీ ద్వారా వచ్చిన మొత్తం మనీని పిల్లల చదువుల కోసం వినుయోగిస్తారని నిర్వాహకులు అన్నారు.
This website uses cookies.